Loading next scene...
Loading next scene...
Loading next scene...
2021 · 2 songs
Telugu
నైలు నది దారలాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం జైలు గది లాగే తోచే నిను కలవలేని నా కలల వనం ఎదలో ఆకాశాన్నంటే కేరింత జతగా నే నీతోపాటే లేనంటా వలపిది ఇంతే ఎన్నటికైనా ఏదో చాలని కొరతేగా విడివిడి విరహపు అలజడిలోన ప్రతి ఒక తలపు తీయని కవితేగా నైలు నది దారలాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం జైలు గది లాగే తోచే నిను కలవలేని నా కలల వనం అద్దం ముందు ఉన్నదీ అందని మెరుపూ అందం వైపు లాగుతున్నదీ తెరిచిన తలుపూ నాలుగు గోడలే అంచులుగా మరో లోకం వెలిసింది అయినా ఆగని అల్లరిగా నా మది నీకై వెతికింది పెరిగిన దూరం మరికొంచం ప్రేమని పెంచింది ఓ ఓ నైలు నది దారలాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం జైలు గది లాగే తోచే నిను కలవలేని నా కలల వనం ఇక్కడున్న నేనిలా రెక్కలు తొడిగా రెప్పపాటు వేగమై నీ పక్కన ఒదిగా మూసిన కన్నుల స్వప్నంగా సమీపిస్తా సరసంగా రంగులు పూసిన వెన్నెలగా సముదాయిస్తా సరదాగా ఎన్నాళ్ళైనా ఎడబాటు ఓ కొన్నాళ్ళేగా ఆ ఆఆ నైలు నది దారలాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం జైలు గది లాగే తోచే నిను కలవలేని నా కలల వనం
English
Nailu Nadhi Dhaaralaaga Pravahinche Nedu Tholiprema Swaram Jailu Gadhilaage Thoche Ninu Kalavaleni Naa Kalala Vanam Edhalo Aakaashaannante Kerintha Jathagaa Ne Neethopaate Lenantaa Valapidhi Intha Ennatikainaa Edho Chaalani Korathegaa Vidividi Virahapu Alajadilona Prathi Oka Thalapu Theeyani Kavithegaa Nailu Nadhi Dhaaralaaga Pravahinche Nedu Tholiprema Swaram Jailu Gadhilaage Thoche Ninu Kalavaleni Naa Kalala Vanam Addham Mundhu Unnadhee Andhani Merupoo Andham Vaipu Laaguthunnadhee Therachina Thalupoo Naalugu Godale Anchulugaa Maro Lokam Velisindhi Ayinaa Aagani Allarigaa Naa Madhi Neekai Vethikindhi Perigina Dhooram Mari Koncham Premani Penchindhi Oo Oo Nailu Nadhi Dhaaralaaga Pravahinche Nedu Tholiprema Swaram Jailu Gadhilaage Thoche Ninu Kalavaleni Naa Kalala Vanam Ikkadunna Nenilaa Rekkalu Thodigaa Reppapaatu Vegamai Nee Pakkana Odhigaa Moosina Kannula Swapnamgaa Sameepisthaa Sarasamgaa Rangulu Poosina Vennelagaa Samudhaayisthaa Saradhaagaa Ennaallainaa Edabaatu Oo Konnaallegaa Aa Aaa Nailu Nadhi Dhaaralaaga Pravahinche Nedu Tholiprema Swaram Jailu Gadhilaage Thoche Ninu Kalavaleni Naa Kalala Vanam