Back to Lyrics
Vunnadhi Okate Zindagi

Vunnadhi Okate Zindagi

2017 · 5 songs

Singer
Lyricist

Telugu

ఎవరెస్ట్  హేయిట్  ఏ  చాలదే  
పసిఫిక్  లోతే  చెల్లదే  
కళ్ళలో  గుండెలో  సంతోషమే  కొలిచేందుకు 
మనసులో  స్మైల్  కె  ఓ  స్కేల్  ఎందుకు 

ఎవరెస్ట్  హేయిట్  ఏ చాలదే  
పసిఫిక్  లోతే  చెల్లదే  
కళ్ళలో  గుండెలో  సంతోషమే  కొలిచేందుకు 
మనసులో  స్మైల్  కె   ఓ  స్కేల్  ఎందుకు 
అరేయ్  ఎక్ససిట్మెంట్  కె  ఎక్సమ్ప్లె   ఐ   ఐ 
పద  ముందుకు 

వున్నది  ఒకటే  జిందగీ 
చూసేద్దాం  దాని  సంగతి 
వున్నది  ఒకటే  జిందగీ 
చూసేద్దాం  దాని  సంగతి 

లైఫ్  ఏ  ఒక  పాఠశాల 
కష్టం  నష్టం 
మన  బెంచ్  మేట్స్  ఏ 
ఎన్నో  అనుభవాల 
మన  పయనాలే 
మొత్తం   బెంచ్  మర్క్స్  ఏ 

చిరు  చిరు  గొడవల   
పిడుగులా  వానొచ్చినా 
మన  చెలిమను  గొడుగును  దాటొచ్చిన
మన  అడుగులు  కలిపినా 
ఓ  నిచ్చెనేస్తే  హాఁ  హాఁ 
ఒడి   దుడుకుల్లో 
రైడింగ్  చేసే 
రంగు   రంగు  సైకిల్  లాగ 

వున్నది  ఒకటే  జిందగీ 
చూసేద్దాం  దాని  సంగతి 
వున్నది  ఒకటే  జిందగీ 
చూసేద్దాం  దాని  సంగతి 

కడదాం  ఓ  కొత్త  కంట్రీ 
స్నేహం  కోసం  ఖండాలు  దాటి 
పెడదాం  ఓ  కొత్త  పార్టీ 
ఫ్రెండ్షిప్  అంటూ  మరి  పేరు  పెట్టి 
డేట్  అఫ్  బర్త్  ని  మార్చే  వీలుండదే  
మన  జర్నీ  ఎండ్  కి  డేట్  ఉండేదే 
దాని  మధ్యన  లైఫ్  ని 
గిఫ్ట్  గ  ఫీల్  అవుదాం 
ఆ  గిఫ్ట్  ని  ఇచ్చే  ఫ్రెండ్  తో  కలిసి 
జీవితాన్ని  ఎంజాయ్  చేద్దాం 

వున్నది  ఒకటే  జిందగీ 
చూసేద్దాం  దాని  సంగతి 
వున్నది  ఒకటే  జిందగీ 
చూసేద్దాం  దాని  సంగతి

English

Everest height ye chaalade
Pasific lothe chellade
Kallalo gundelo santhoshame
Kolichenduku
Manasulo smile ke o scale enduku

Everest height ye chalade
Pasific lothe chellade
Kallalo gundelo santhoshame
Kolichenduku
Manasulo smile ke o scale enduku
Arey excitement ke example ai I
Padha munduku

Vunnadi okate zindagi
Chooseddam dani sangathi
Vunnadi okate zindagi
Chooseddam dani sangathi

Life ye oka paatashala
Kashtam nashtam
Mana bench mates ye
Yenno anubhavala
Mana payanaale
Motham bench marks ye

Chiru chiru godavala
Pidugula vaanocchina
Mana chelimanu godugunu thaakocchuna
Mana adugulu kalipina
O nicchenesthe ham ham…
Odi dhudukullo
Riding chese
Rangu rangu cycle laaga

Vunnadi okate zindagi
Chooseddam dani sangathi
Vunnadi okate zindagi
Chooseddam dani sangathi

Kadadham o kottha country
Sneham kosam khandaalu dati
Pedadam o kottha party
Friendship antoo mari peru petti
Date of Birth ni marche veelundadhe
Mana journey end ki date undadhe
Dani madhyana Life ni
Gift ga feel avudham
A gift ni icche friend tho kalisi
Jeevithanni enjoy cheddham

Vunnadi okate zindagi
Chooseddam dani sangathi
Vunnadi okate zindagi
Chooseddam dani sangathi

Community

Like, share, and discuss

to start a discussion.