Back to Lyrics

Virata Parvam

2022 · 2 songs

Telugu

నిప్పు  ఉంది  నీరు  ఉంది
నగాదారిలో
చివరికి  నెగ్గేదేది  తగ్గేదేది
నగాదారిలో

పారే  ఏరు  దూకిందంట
నగాదారిలో
రగిలే  అగ్గి  కొండ  సల్లారింది
నగాదారిలో

కాలం  ప్రేమ  కథకి
తన  చెయ్యందించి  నేడు
తానే  దగ్గరుండి
నడిపిస్తా  ఉంది  చూడు

నీ  తోడే  పొంది
జన్మే  నాది  ధన్యమాయేరో

నిప్పు  ఉంది  నీరు  ఉంది
నగాదారిలో
చివరికి  నెగ్గేదేది  తగ్గేదేది
నగాదారిలో

పారే  ఏరు  దూకిందంట
నగాదారిలో
రగిలే  అగ్గి  కొండ  సల్లారింది
నగాదారిలో

ఇంతదాకా  పుట్టలేదుగా
ప్రేమ  కన్న  గొప్ప  విప్లవం
పోల్చి  చూస్తే  అర్థం  అవ్వదా
సత్యం  అన్నది

కోరుకున్న  బ్రతుకు  బాటలో
నన్ను  చూసి  నిందలేసిన
బంధనాలు  తెంచి  వేసిన
నిన్నే  చేరగ

అడవే  ఆడిందిలే
నీవే  వశమై
కలతే  తీరిందిలే
కలయి  నిజమై

హృదయం  మురిసిందిలే
చెలిమే  వరమై
నడకే  సాగిందిలే
బాటే  ఎరుపై

నిప్పు  ఉంది  నీరు  ఉంది
నగాదారిలో
చివరికి  నెగ్గేదేది  తగ్గేదేది
నగాదారిలో

పారే  ఏరు  దూకిందంట
నగాదారిలో
రగిలే  అగ్గి  కొండ  సల్లారింది
నగాదారిలో

English

Nippu undhi neeru undhi
Nagaadhaarilo
Chivariki neggedhedhi
Thaggedhedhi nagaadharilo

Paare yeru dhookindhanta
Nagaadharilo
Ragile aggi konda sallarindhi
Nagaadharilo

Kaalam prema kathaki
Thana cheyyandhinchi nedu
Thane dhaggarundi
Nadipistha undhi choodu

Nee thode pondhi
Janme naadhi dhanyamaayeroo

Nippu undhi neeru undhi
Nagaadhaarilo
Chivariki neggedhedhi
Thaggedhedhi nagaadharilo

Paare yeru dhookindhanta
Nagaadharilo
Ragile aggi konda sallarindhi
Nagaadharilo

Inthadaka puttaledhuga
Prema kanna goppa viplavam
Polchi chusthe ardhamavvada
Sathyam annadhi

Korukunna bratuku baatalo
Nannu choosi ninda lesina
Bandhanalu tenchivesina
Ninne cheragaa

Adave aadindile
Neeve vasamai
Kalathe teerindhile
Kalaye nijamai

Hrdayam murisindile
Chelime varamai
Nadake sagindhile
Baate yerupai

Nippu undhi neeru undhi
Nagaadhaarilo
Chivariki neggedhedhi
Thaggedhedhi nagaadharilo

Paare yeru dhookindhanta
Nagaadharilo
Ragile aggi konda sallarindhi
Nagaadharilo

Community

Like, share, and discuss

to start a discussion.