Back to Lyrics
Vinodham

Vinodham

1996 · 2 songs

Telugu

హాయ్  లైలా  ప్రియురాలా  వెయ్యి  నా  మేడలో  వరమాల 
పిల్లకల  పెళ్లికళ  కన్నె  కోరిన  వరమీయవేళ 
లోకమంతా  తెలిసేలా   ఏకమయ్యే  జత  లీల 
శుభలేఖలు  రాసిన  వేళా 

హాయ్  లైలా  ప్రియురాలా  వెయ్యి  నా  మేడలో  వరమాల 
పిల్లకల  పెళ్లికళ  కన్నె  కోరిన  వరమీయవేళ 
లోకమంతా  తెలిసేలా   ఏకమయ్యే  జత  లీల 
శుభలేఖలు  రాసిన  వేళా 

ఎటు  చూస్తున్న  శుభ  శకునాలు  కనుబడుతున్నవి  కదా 
ఎవరేమన్నా  పెళ్లి  మంత్రలై  వినబడుతున్నవి  కదా 

ప్రేమ  గీమా  చాలించేసి  పెళ్లాడేసే  వేళయింది 
ప్రేయసి  కాస్త  పెళ్ళాం  అయ్యే  ఆ  సుముహూర్తం  వచ్చేసింది 
కల్యాణ  వైభోగంతో  కన్యాదానం  కానీ  అబ్బాయి 
ఆపైన  నా  ఒళ్లోనే  కాలక్షేపం  చేయలమ్మాయి  చిలకల 

హాయ్  లైలా  ప్రియురాలా  వెయ్యి  నా  మేడలో  వరమాల 
పిల్లకల  పెళ్లికళ  కన్నె  కోరిన  వరమీయవేళ 

వరుడిని  నేనై  పరిణయమాడే  పిల్లకి  పల్లకి  తేన 
ఇదివరకెపుడు  పరిచయమవని  సిగ్గుకీ  దగ్గర  కాన 

పిల్లమే  ఇక  పరివారంతో  చుట్టాలంతా  వస్తారంట 
చిన్న  పెద్ద  సకుటుంభంగా  చుట్టూ  చేరి  చూస్తారంట 
మొగలి  డివ్వి  డివ్వి  డివ్విట్టంతో  డోలు  సన్నాయి 
మొగుడి  వేషంలో  నిన్నే  చూసి  నవ్వేస్తానోయి  కిల  కిల 

హాయ్  లైలా  ప్రియురాలా  వెయ్యి  నా  మేడలో  వరమాల 
పిల్లకల  పెళ్లికళ  కన్నె  కోరిన  వరమీయవేళ 
లోకమంతా  తెలిసేలా   ఏకమయ్యే  జత  లీల 
శుభలేఖలు  రాసిన  వేళా

English

Hai laila priyurala veyyi naa medalo varamaala
Pillakala pellikala kanne korina varameeyavela
Lokamantha thelisela ekamayye jatha leela
Subhalekhalu raasina vela

Hai laila priyurala veyyi naa medalo varamaala
Pillakala pellikala kanne korina varameeyavela
Lokamantha thelisela ekamayye jatha leela
Subhalekhalu raasina vela

Etu choosthunna subha sakunaale kanubaduthunnavi kada
Evaremanna pelli manthralai vinabaduthunnavi kada

Prema geema chalinchesi pelladese velayyindi
Preyasi kastha pellam ayye aa sumhurtham vachesindi
Kalyana vaibhogamtho kanyadanam kanee abbayi
Aapaina naa ollone kalakshepam cheyalammayi chilakala

Hai laila priyurala veyyi naa medalo varamaala
Pillakala pellikala kanne korina varameeyavela

Varuduni nenai parinayamaade pillaki pallaki thena
Idivarakepudu parichayamavani sigguki daggara kaana

Pillame ika parivaaramtho chuttalantha vastharanta
Chinna pedda sakutubhamga chuttu cheri chustharanta
Mogali divvi divvi divvittamtho dolu sannayi
Mogudi veshamlo ninne choosi navvesthanoyi kila kila

Hai laila priyurala veyyi naa medalo varamaala
Pillakala pellikala kanne korina varameeyavela
Lokamantha thelisela ekamayye jatha leela
Subhalekhalu raasina vela

Community

Like, share, and discuss

to start a discussion.