Back to Lyrics
Vikramarkudu

Vikramarkudu

2006 · 4 songs

Telugu

రాత్రయినా  పడుకోలేను 
పడుకున్న  నిదురే  రాదు 
నిదురోస్తేయ్  కలలే  కళలు 
కలలోన  నవ్వే  నువ్వు 

ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే  ఇంతటి  హయ 
ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే   ఇంతటి  హయ 

పగలైనా  లెవా  లేను 
లేచిన  బైటికి  రాను 
వచ్చిన  నాకే  నేను  ఎందుకో  అర్ధం  కాను 

ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే  ఇంతటి  హయ 
ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే   ఇంతటి  హయ

పొద్దు  గడవకుంది  ర  తస్సదియ 
ఏమి  పెట్టమందువే  టీ  కాఫీ  ఆఅ 
ఊసులేవో  చెప్పచు  గ  ఓ  మెగారాయ 
తెల్లవార్లూ  కబురులే  సరిపోతాయా 

గీత  గీసి  ఆటలెన్నో  ఆడొచ్చయ్య 
గీత  దాటాలని  పిస్తే  నేనేంచేయ్య 
అయ్యయ్యో  బ్రహ్మయ్య  న  వాళ్ళ  కాదయా 
నీ  దూకుడు  తగ్గేదెలా 

ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే  ఇంతటి  హయ 

ఐ  కెన్  సి  నొథింగ్   నొథింగ్ 
ఐ  కెన్  హెయిర్  నొథింగ్  నొథింగ్ 
ఐ  కెన్  ఫీల్  నొథింగ్   నొథింగ్ 
ఐ  కెన్  గో  నో  వేర్   నో  వేర్

ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే  ఇంతటి  హయ 

గడపను  నీతో  గంటల  కొద్దీ 
ఐబాబోయ్  ఆ  తరవాతేమి  పోద్ది 
ఐదే  నిమిషాలైనా  అది  సరిపోద్ది 
ఆశ  దోస  అప్పడం  ఇది  ఏమి  బుద్ధి 

మరి  ఎట్టా  మన  ప్రేమ  ముదిరే  కొద్దీ  
ముద్దులతో   సరిపెట్టు  బుగ్గలు  రుద్ది 
తరవాత  ఏమైనా  నా  పూచి 
కాదని  చెబుతున్న  బండ్లను  గుద్ది 

ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే  ఇంతటి  హయ 

హయ్యయ్యయ్యో  తిరుపతి  వెంకన్న  సామి 
అన్నారం  సత్తన్న  సామి 
యాదగిరి  నరసింహ  సామి 
నాగతి  ఏమి  ఏమి 

ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే  ఇంతటి  హయ 
ఝం  ఝం  మాయ  ఝం  ఝం  మాయ 
ప్రేమిస్తేయ్  నే  ఇంతటి  హయ

English

Raathraina padukolenu padukunna nidure raadu 
Nidurosthey kalale kalalu kalalona navve nuvvu
 
Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya

Pagalaina leva lenu lechina baitiki raanu
Vachina naake nenu enduko ardham kaanu

Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya

Poddu gadava kundi ra thassadiya
Emi tatta madu they tea coffee aaa
Oosulevo cheppachu ga oo maga raaya
Tellavarlu kaburule saripothaya

Geetha geesi aatalenno aadochayya
Geetha dhaatalani pisthunte nenemcheyya
Ayyayyo brahmayya bagundey nee valla kadhaya
nee dukudu thaggedela

Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya

I can see nothing nothing
I can hear nothing nothing
I can feel nothing nothing
I can go no where no where

Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya

Gadapana neetho gantala koddi
Ayibaaboi aa tharavathemai poddi
Aide nimishalaina adi saripoddi 
Aasha dosa appadam idi emi buddhi

Mari etta mana prema mudire koddi
Muddulatho saripettu buggalu ruddi
Tharavatha emaina naa poochi kadani 
chebuthunna bandlanu guddi

Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya

Hayyayyayyo tirupathi venkanna saami
Annarum satthanna saami
Yaadagiri narasimha saami 
Naagathi emi emi

Jhum jhum maya jhum jhum maya
Premisthey ne inthati haya

Community

Like, share, and discuss

to start a discussion.