Back to Lyrics
Venky

Venky

2004 · 3 songs

Telugu

హె  అందాల  చుక్కల  లేడి  నా  తీపి  
చెక్కరకేళి  ఇన్నాళ్లకు  దర్శనమిచ్చిందా 
జగదాంబ  చౌదరి  గారి  పంచాంగం  
లెక్కలు  కుదిరి  లక్కీ  గా  రైల్లో  కలిసిందా 

శని  దోషం  పోగొట్టే  తన  సుందర  దరహాసం 
కురిపిస్తే  చేయిస్తా  గుళ్లో  అభిషేకం 
తన  మౌనం  అయిపోతే  త్వరలో  అంగికారం 
తిరుపతి  లో  పెట్టిస్తా  మా  పెళ్ళికి  లగ్గం 

ఐ  లవ్  యూ  ఓ  శ్రావణి  నా  కోసం  నువ్వు  పుట్టావని 
ఐ  లవ్  యూ  ఓ  శ్రావణి  నా  తోనే  నువ్వు  ఉంటావని  

హె  అందాల  చుక్కల  లేడి  నా  తీపి  
చెక్కరకేళి  ఇన్నాళ్లకు  దర్శనమిచ్చిందా 
జగదాంబ  చౌదరి  గారి  పంచాంగం  
లెక్కలు  కుదిరి  లక్కీ  గా  రైల్లో  కలిసిందా 

హె  ముత్యం  లాంటి  ని  నవ్వు  మొత్తం  అంతా  నాకివ్వు 
బంగారం  తో  చేయిస్తా  జడ  పువ్వు 
నిగ  నిగ  మెరిసే  ని  తనువూ  సొగసరి  కానుక  నాకివ్వు 
పువ్వులతోనే  పూజిస్తా  ఆణువణువూ 

అరె  సీతాకాలం  మంచులోన  వొల్లంటుందే  జివ్వు 
ఎండాకాలం  ముంజల్లే  ఓ  తియ్యని  ముద్దువ్వు 
అరె  వానాకాలం  వరదల్లె  ముంచేస్తుందే  లవ్వు  
అరె  కాలాలాన్ని  కరిగేలా  ని  కౌగిలి  వరమివ్వు
 
ఐ  లవ్  యూ  ఓ  శ్రావణి  నా  కోసం  నువ్వు  పుట్టావని 
ఐ  లవ్  యూ  ఓ  శ్రావణి  నా  తోనే  నువ్వు  ఉంటావని 

హె  అందాల  చుక్కల  లేడి  నా  తీపి  
చెక్కరకేళి  ఇన్నాళ్లకు  దర్శనమిచ్చిందా 
జగదాంబ  చౌదరి  గారి  పంచాంగం  
లెక్కలు  కుదిరి  లక్కీ  గా  రైల్లో  కలిసిందా 

స్వర్గంలోని  పెళ్లిళ్లు  అవుతాయంటూ  పెద్దోళ్ళు 
చెప్పినా  మాటే  వినివుంటే  ని  చెవ్వు 
ముగ్గులు  పెట్టె  వాకిళ్లు  ముంగిట  వేసే  పందిళ్లు 
అందరికింకా  శుభలేఖలనే  పంచివ్వు 

రేపంటూ  మరి  మాపంటూ  ఇక  పెట్టొడ్డే  గడువు 
నూరేళ్లు  నిను  పరిపాలించే  పదవే  రాసివ్వు 
మొత్తం  నీపై  పెట్టేసానే  నా  అసలా  బరువు 
గట్టే  నన్ను  ఎక్కిస్తానని  హామీ  అందివ్వు 

ఐ  లవ్  యూ  ఓ  శ్రావణి  నా  కోసం  నువ్వు  పుట్టావని 
ఐ  లవ్  యూ  ఓ  శ్రావణి  నా  తోనే  నువ్వు  ఉంటావని 

హె  అందాల  చుక్కల  లేడి  నా  తీపి  
చెక్కరకేళి  ఇన్నాళ్లకు  దర్శనమిచ్చిందా 
జగదాంబ  చౌదరి  గారి  పంచాంగం  
లెక్కలు  కుదిరి  లక్కీ  గా  రైల్లో  కలిసిందా
 
శని  దోషం  పోగొట్టే  తన  సుందర  దరహాసం 
కురిపిస్తే  చేయిస్తా  గుళ్లో  అభిషేకం 
తన  మౌనం  అయిపోతే  త్వరలో  అంగికారం 
తిరుపతి  లో  పెట్టిస్తా  మా  పెళ్ళికి  లగ్గం 

ఐ  లవ్  యూ  ఓ  శ్రావణి  నా  కోసం  నువ్వు  పుట్టావని 
ఐ  లవ్  యూ  ఓ  శ్రావణి  నా  తోనే  నువ్వు  ఉంటావని

English

Hey Andaala Chukkala Ledi Naa Tipi 
Chekkarakeli Innaallaku Darsanamicchindaa
Jagadaamba Chaudari Gaari Panchaamgam 
Lekkalu Kudiri Lucky Gaa Raillo Kalisindaa

Sani Dosham Pogatte Tana Sundara Darahaasam
Kuripiste Cheyistaa Gullo Abhishekam
Tana Maunam Ayipote Tvaralo Angiikaaram
Tirupati Lo Pettistaa Maa Pelliki Laggam

I Love U O Sraavani Naa Kosam Nuvvu Puttaavani
I Love U O Sraavani Naa Tone Nuvvu Untaavani

Hey Andaala Chukkala Ledi Naa Tipi 
Chekkarakeli Innaallaku Darsanamicchindaa
Jagadaamba Chaudari Gaari Panchaamgam 
Lekkalu Kudiri Lucky Gaa Raillo Kalisindaa

Hey Mutyam Laanti Ni Navvu Mottam Anta Naakivvu
Bangaaram To Cheyistaa Jada Puvvu
Niga Niga Merise Ni Tanuvu Sogasari Kaanuka Naakivvu
Puvvulatone Pujistaa Anuvanuvu

Are Siitaakaalam Manchulone Vallantunde Jivvu
Enadaakaalam Munjalle O Tiyyani Mudduvvu
Are Vaanaakaalam Varadalle Munchestumde Love
Are Kaalalaanni Karigelaa Ni Kaugili Varamivvu

I Love U O Sraavani Naa Kosam Nuvvu Puttaavani
I Love U O Sraavani Naa Tone Nuvvu Untaavani

Hey Andaala Chukkala Ledi Naa Tipi 
Chekkarakeli Innaallaku Darsanamicchindaa
Jagadaamba Chaudari Gaari Panchaamgam 
Lekkalu Kudiri Lucky Gaa Raillo Kalisindaa

Svargamlone Pellillu Avutaayantu Peddollu
Cheppinaa Maate Vinivunte Ni Chevvu
Muggulu Pette Vaakillu Mungita Vesi Pandillu
Andarikinka Subhalekhalane Panchivvu

Repantu Mari Maapantu Ika Pettodde Gaduvu
Nurellu Ninu Paripaalinche Padave Raasivvu
Mottam Nipai Pettesaane Naa Asala Baruvu
Gatte Nannu Ekkistaanani Haami Andivvu

I Love U O Sraavani Naa Kosam Nuvvu Puttaavani
I Love U O Sraavani Naa Tone Nuvvu Untaavani

Hey Andaala Chukkala Ledi Naa Tipi 
Chekkarakeli Innaallaku Darsanamicchindaa
Jagadaamba Chaudari Gaari Panchaamgam 
Lekkalu Kudiri Lucky Gaa Raillo Kalisindaa

Sani Dosham Pogatte Tana Sundara Darahaasam
Kuripiste Cheyistaa Gullo Abhishekam
Tana Maunam Ayipote Tvaralo Angiikaaram
Tirupati Lo Pettistaa Maa Pelliki Laggam

I Love U O Sraavani Naa Kosam Nuvvu Puttaavani
I Love U O Sraavani Naa Tone Nuvvu Untaavani

Community

Like, share, and discuss

to start a discussion.