Back to Lyrics
Venkatadri Express

Venkatadri Express

2013 · 1 song

Telugu

మెలమెల్లగా  చిగురించెనే 
నా  మనసులో  ఓ  కోరికా  
మరు  మల్లెల  వికసించెనే 
ఎద  లోతులో  ఈ  కలయికా 
పెదవంచులు  ధాటి  మౌనమే 
దిగి  వచ్చెను  రేయిలా   
పొగమంచును  నీటి  కిరణమే 
తెచ్చెను  హాయిలా 
నిలువెల్లా  నిండిపోయెనే 
నువ్వే  నేనులా 
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సో 
మెలమెల్లగా  చిగురించెనే 
నా  మనసులో  ఓ  కోరికా  

అనుకోని  తీరమైన 
నిను  నేను  చేరేనా 
చిరుగాలి  తాకుతున్న  చిగురాకుల 
నను  చూసి ఇలా    
నాకూడా  కొత్తగా  ఉంది  కదా 
కల  కాదు  కదా   
నీ  వెంట  ఉన్నదీ  నేనేగ 
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సో 
మెలమెల్లగా  చిగురించెనే 
నా  మనసులో  ఓ  కోరికా  

మేరుపల్లె  చేరువైతే 
చినుకల్లే మారన  
నీలోన  నేను  కరిగి  పులకించనా  
నీ  కోసం  ఇలా 
కదిలేటి  నిమిషమునపేస్తా 
నీ  తోడు  ఆలా  
సాగేటి  కాలమే నేనవుతా  
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సో 
ఐ  లవ్  యు  సా 
మెలమెల్లగా  చిగురించెనే 
నా  మనసులో  ఓ  కోరికా

English

Melamellaga chigurinchene
Na manasulo O korikaaa
Maru mallela vikasinchene
Yedha lothulo ee kalayikaa
Pedhavanculu dhati mauname
Dhigi vacchenu reyila 
Pogamanchunu neeti kiraname
Thecchenu haayilaa
Niluvella nindipoyene
Nuvve nenulaa
I love you so
I love you so
I love you so
I love you soo
Melamellaga chigurinchene
Na manasulo O korikaaa

Anukoni theeramaina
Ninu nenu cheranaa
Chirugaali thakutunna chigurakula
Nanu chusi ila 
nakuda kotthaga undhi kada
Kala kadu kada 
Nee venta unnadhi nene ga
I love you so
I love you so
I love you so
I love you soo
Melamellaga chigurinchene
Na manasulo O korikaaa

Merupalle cheruvaithe
Chinukalle maarana
Neelo na nenu kharigi pulakinchana
Nee kosam ila
Kadhileti nimishamunapestha
Nee thodu ala
sageti kalame nenavutha 
I love you so
I love you so
I love you so
I love you soo
Melamellaga chigurinchene
Na manasulo O korikaaa

Community

Like, share, and discuss

to start a discussion.