Back to Lyrics
Veera

Veera

2011 · 2 songs

Telugu

ఓఓఓఓ
హుస్సనం  ఫుల్  హ్యాపీగుందే 
ఈ  క్షణం 
నువ్వు  నన్నే  నన్నే  చూడడం 
నా  గుండెను  పట్టుకు  లాగడం 

ఓహోఓ 
హుస్సనం  పిచ్చ  హ్యాపీగుందే 
ఈ  క్షణం 
నీ  మదిలో  చోటే  ఇవ్వడం 
నాకు  నేనే  ముద్దొచ్చేయడం 

యాయీరే  ఇదేమి  హాయిరే 
నన్నేమో  కూర్చొనీదు 
నించోనీదు  క్యా  కరే
బాపురే  అదోల  ఉందిలే 
ఇదంతా  నాలో  చేరి 
నువ్వు  చేస్తున్న  అల్లరే 

మనసను  అద్దంలో 
నువ్  కనపడుతుంటావ్ 
మతి  చెడగొడుతుంటావ్  అమ్మడు
ఎటు  ఎటు  వెళుతున్న 
ఎదురుగా  వస్తుంటావ్ 
తికమక  పెడుతుంటావ్ 
ఎందుకో  ఎప్పుడు

ఓహోఓ 
హుస్సనం  ఫుల్  హ్యాపీగుందే 
ఈ  క్షణం 
నువ్వు  నన్నే  నన్నే  చూడడం 
నా  గుండెను  పట్టుకు  లాగడం 

ఓహోఓ 
హుస్సనం  పిచ్చ  హ్యాపీగుందే 
ఈ  క్షణం 
నీ  మదిలో  చోటే  ఇవ్వడం 
నాకు  నేనే  ముద్దొచ్చేయడం

సరి  కొత్తగుందిలే 
చలి  గీచుతోందిలే 
నులి  వెచ్చగుందిలే 
మొహబ్బత్  మాయలో 
మహా  మత్తు  ఉందిలే 

నా  పెదవికి  పిలుపుల  యోగం 
నా  కనులకు  కల  కను  భాగ్యం 
నిరంతరం  ఈ  సంబరం 
నువ్విచ్చిందే  కాదా 
నీ  వెనకలే  నడిచెను  పాదం 
నిన్నొదిలిక  నిలవదు  ప్రాణం 
మనస్సులో  ప్రతి  క్షణం 
ధ్యానం  నీదే  కాదా 

హే 
నీవల్లే  నీవల్లే  నీవల్లనే 
ఈ  తందానాలన్నీ  నీవల్లనే 
హే 
ఒక్కసారి  చూడగానే  నచ్చినావులే 
గుండెలోకి  దూసుకుంటూ  వచినావులే 

హే 
నీవల్లే  నీవల్లే  నీవల్లనే 
జింతాక  జింతాక  నీవల్లనే 
అందాల  మల్లె  మొగ్గ 
నా  ఈడు  పిల్లిమొగ్గ 
వేసింది  చూడు  ఇంతలోనే 

ఓహోఓ 
హుస్సనం  పిచ్చ  హ్యాపీగుందే 
ఈ  క్షణం 
నీ  మదిలో  చోటే  ఇవ్వడం 
నాకు  నేనే  ముద్దొచెయ్యడం

సరి  కొత్తగుందిలే 
చలి  గీచుతోందిలే 
నులి  వెచ్చగుందిలే 
మొహబ్బత్  మాయలో 
మహా  మథు  ఉందిలే 

నా  తనువుకి  కలిగెను  భారం 
నా  అడుగుకి  పెరిగెను  వేగం 
మనస్సుతో  మనస్సుకి  ఎదో  రాయభారం 
మైమరపునా  తడిసెను  ప్రాయం 
నా  బిడియం  చిటికెలో  మాయం 
వయస్సుతో  వయస్సుకి  ఏంటో  రాచకార్యం 

హే 
నీవల్లే  నీవల్లే  నీవల్లనే 
ఈ  సిత్తరాలన్నీ  నీవల్లనే 
నువ్వు  నాకు  దక్కినక  పెద్ద  పండగే 
మొక్కి  తీర్చుకుంటా  ఎక్కి  ఏడు  కొండలె 

హే 
నీవల్లే  నీవల్లే  నీవల్లనే 
నా  తిక్క  తైతక్క  నీవల్లనే 
నేరేడు  కళ్ళ  పిల్ల 
అవుతానే  బొట్టు  బిళ్ళ 
నేనింతకంటే  చెప్పలేనే 

ఓహోఓ 
హుస్సనం  ఫుల్  హ్యాపీగుందే 
ఈ  క్షణం 
నువ్వు  నన్నే  నన్నే  చూడడం 
నా  గుండెను  పట్టుకు  లాగడం 

ఓహోఓ 
హుస్సనం  పిచ్చ  హ్యాపీగుందే 
ఈ  క్షణం 
నీ  మదిలో  చోటే  ఇవ్వడం 
నాకు  నేనే  ముద్దొచ్చేయడం

English

Oooo
Hossanam full happygunde
ee kshanam
nuvvu nanne nanne choodadam
naa gundenu pattuku laagadam

Ohooo
Hossanam picha happygunde
ee kshanam
nee madilo chote ivvadam
naku nene muddhocheyyadam

Yaayire idemi haayire
nannemo koorchoneedhu
ninchoneedhu kya kare
Baapure adola undile
idantha naalo cheri
nuvu chesthunna allare

Manasanu addham lo
nuv kanapaduthuntav
mathi chedagoduthuntav ammadu
Etu etu veluthunna
edhuruga vasthuntav
thikamaka peduthuntav
enduko eppudu

Ohooo
Hossanam full happygunde
ee kshanam
nuvvu nanne nanne choodadam
naa gundenu pattuku laagadam

Ohooo
Hossanam picha happygunde
ee kshanam
nee madilo chote ivvadam
naku nene muddhocheyyadam

Sari kothagundile
chali gichuthondile
nuli vechagundile
Mohabbath mayalo
maha mathu undile

Naa pedaviki pilupula yogam
naa kanulaku kala kanu bhagyam
nirantharam ee sambaram
nuvvichinde kaada
Nee venakale nadichenu padam
ninnodilika nilavadu pranam
manassulo prathi kshanam
dhyanam neede kaada

Hey
Neevalle neevalle neevallane
ee thandanalanni neevallane
hey
okkasari chudagane nachinavule
gundeloki dhoosukuntu vachinavule

Hey
Neevalle neevalle neevallane
jinthaka jinthaka neevallane
andala malle mogga
naa eedu pillimogga
vesindi chudu inthalone

Ohooo
Hossanam picha happygunde
ee kshanam
nee madilo chote ivvadam
naku nene muddhocheyyadam

Sari kothagundile
chali gichuthondile
nuli vechagundile
Mohabbath mayalo
maha mathu undile

Naa thanuvuki kaligenu bharam
naa aduguki perigenu vegam
manassutho manassuki edo rayabharam
Maimarapuna thadisenu prayam
naa bidiyam chitikelo mayam
vayassutho vayassuki ento rachakaryam

Hey
Neevalle neevalle neevallane
ee sittharalanni neevallane
nuvvu naku dakkinaka pedda pandage
mokki theerchukunta ekki yedu kondale

Hey
Neevalle neevalle neevallane
naa thikka thaithakka neevallane
neredu kalla pilla
avthane bottu billa
neninthakante cheppalene

Ohooo
Hossanam full happygunde
ee kshanam
nuvvu nanne nanne choodadam
naa gundenu pattuku laagadam

Ohooo
Hossanam picha happygunde
ee kshanam
nee madilo chote ivvadam
naku nene muddhocheyyadam

Community

Like, share, and discuss

to start a discussion.