Loading next scene...
Loading next scene...
Loading next scene...
2020 · 1 song
Telugu
వందే మాతరం వందే మాతరం జనగణమన పదవనముల స్వరముల మన హృదయాలను కదిలించేలా పద పదమని పరుగులుతీసే స్ఫూర్తిని పెంచేలా సరిహద్దున సైనికుడల్లే భీతినివీడి పోరాడేలా మన దేశ ఖ్యాతిని ఈ విశ్వానికి చాటేలా బోలో స్వతంత్ర భారత మాత కి జై బోలో స్వతంత్ర భారత మాత కి జై బోలో స్వతంత్ర భారత మాత కి జై బోలో స్వతంత్ర భారత మాత కి జై వందే మాతరం వందే మాతరం వేదాల విఘ్న్యానా నిలయం ఈ భారతం ధర్మాన్ని న్యాయాన్ని కన్నది ఈ భారతం వేదాల విఘ్న్యానా నిలయం ఈ భారతం ధర్మాన్ని న్యాయాన్ని కన్నది ఈ భారతం ప్రజ్ఞగర్భగా అన్నపూర్ణగా ఖ్యాతి గాంచింది మన దేశం ధైర్యానికి సాహసాలకు ప్రతీక మన దేశం వివిధ భాషలతో భిన్న సంస్కృతుల మేటి కలయికే మన దేశం సకల కల కణాంచి అయినది పవిత్ర భారతం వందే మాతరం వందే మాతరం జనగణమన పదవనముల స్వరముల మన హృదయాలను కదిలించేలా పద పదమని పరుగులుతీసే స్ఫూర్తిని పెంచేలా సరిహద్దున సైనికుడల్లే భీతినివీడి పోరాడేలా మన దేశ ఖ్యాతిని ఈ విశ్వానికి చాటేలా బోలో స్వతంత్ర భారత మాత కి జై బోలో స్వతంత్ర భారత మాత కి జై బోలో స్వతంత్ర భారత మాత కి జై బోలో స్వతంత్ర భారత మాత కి జై
English
Vande Mataram Vande Mataram Janaganamana Padavanamula Swaramula Mana Hrudayalanu Kadilinchela Pada Padamani Parugulutese Spurthini Penchela Sarihadduna Sainikudalle Bhithinivedi Poradela Mana Desha khyatini Ee Vishwaniki Chatela Bolo Swatantra Bharatha Mata Ki Jai Bolo Swatantra Bharatha Mata Ki Jai Bolo Swatantra Bharatha Mata Ki Jai Bolo Swatantra Bharatha Mata Ki Jai Vande Mataram Vande Mataram Vedala Vighnyana Nilayam E Bharatam Darmanni Nyayanni Kannadi E Bharatam Vedala Vighnyana Nilayam E Bharatam Darmanni Nyayanni Kannadi E Bharatam Pragnyagarbhaga Annapurnaga Kyathi Ganchindi Mana Desham Diryaniki Sahasalaki Pratika Mana Desham Vivida Bhashalatho bhinna Samskruthula Meti kalayike Mana Desham Sakala Kala kananchi aynadi Pavitra Bharatham Vande Mataram Vande Mataram Janaganamana Padavanamula Swaramula Mana Hrudayalanu Kadilinchela Pada Padamani Parugulutese Spurthini Penchela Sarihadduna Sainikudalle Bhithinivedi Poradela mana Desha khyatini Ee Vishwaniki Chatela Bolo Swatantra Bharatha Mata Ki Jai Bolo Swatantra Bharatha Mata Ki Jai Bolo Swatantra Bharatha Mata Ki Jai Bolo Swatantra Bharatha Mata Ki Jai