Back to Lyrics

Vaishali

2011 · 2 songs

Telugu

కనులే  కనులే  ఎదో  తెలిపే 
ఇది  ప్రేమనుకోనా 
తడిసె  తడిసె  మనసే  తడిసె
 
లేరే  లేరే  ఎవరు  నాకు 
ఒంటరినే  నేను 
ఇకపై  ఇకపై  అన్ని  నువ్వే 

కురిసే  కురిసే  వానే  కురిసే  ఇది  ప్రేమనుకోనా 
ఎదనే  ఎదనే  తడిపిన  వాన 
రగిలే  రగిలే  మనసే  రగిలే  జ్వరమొచ్చిందేమో 
తడిసి  తడిసి  ప్రేమ  లోనే 

కురిసే  కురిసే  వానే  కురిసే  ఇది  ప్రేమనుకోనా 
ఎదనే  ఎదనే  తడిపిన  వాన 
రగిలే  రగిలే  మనసే  రగిలే  జ్వరమొచ్చిందేమో 
తడిసి  తడిసి  ప్రేమ  లోనే 

మునుపే  నేనే  ఒక  దీవై  ఉన్నానే 
సంద్రమై  నువ్వే  నా  చుట్టూ  ఉన్నావే 
మునుపే  నేనే  ఒక  దీవై  ఉన్నానే 
సంద్రమై  నువ్వే  నా  చుట్టూ  ఉన్నావే 

ఓలలా  ఓలలా  హా 
ఓలలా  ఓలలా  హా 

మౌనంగా  మౌనంగా  అన్నా 
వెళ్ళిపోతూ  వెళ్ళిపోతూ  ఉన్నా 

నీ  వోణి  తగిలిందా  ఒక  ఝాల్లె  కురిసిందే 
ముసి  మూసి  నీ  నవ్వుల్లో  ఓ  వరదగా  మారిందే 
నుదుటున  కదిలే  కురులే  తామర  బిందువులె 
అది  సరి  చేసే  లోపే  ముత్యాలే  రాలేనే 

చాలు  లే  చాల్లే  ఇక  నువ్వే  వెళ్ళిపో 
ఊపిరే  నాదే  ఆగిపోఎలాగుందే 

కనులే  కనులే  ఎదో  తెలిపే 
ఇది  ప్రేమనుకోనా 
తడిసె  తడిసె  మనసే  తడిసె 

లేరే  లేరే  ఎవరు  నాకు 
ఒంటరినే  నేను 
ఇకపై  ఇకపై  అన్ని  నువ్వే

English

Kanule kanule edo thelipe
Idi premanukona
Tadise tadise manase tadise

Lere lere evaru naku
Ontarine nenu
Ikapai ikapai anni nuvve

Kurise kurise vane kurise idi premanukona
Yadane yadane thadipina vaana
Ragile ragile manase ragile jwaramocchindemo
Tadisi tadisi prema lone

Kurise kurise vane kurise idi premanukona
Yadane yadane thadipina vaana
Ragile ragile manase ragile jwaramocchindemo
Tadisi tadisi prema lone

Munupe nene oka deevai unnane
Sandhramai nuvve naa chuttu unnave
Munupe nene oka deevai unnane
Sandhramai nuvve naa chuttu unnave

Oolaaa oolaaa haa
Oolaaa oolaaa haa

Mounanga mounanga anna
Vellipothu vellipothu unnaa

Nee voni thagilindha oka jhalle kurisinde
Musi musi nee navvullo O vardhaga maarinde
Nudhutuna kadhile kurule taamara binduvu vole
Adi sari chese lope muthyale raaleney

Chaalu le challe ika nuvve vellipo
Oopire naade aagipoyelagunde

Kanule kanule edo thelipe
Idi premanukona
Tadise tadise manase tadise

Lere lere evaru naku
Ontarine nenu
Ikapai ikapai anni nuvve

Community

Like, share, and discuss

to start a discussion.