Back to Lyrics

Uyyala Jumpala

2013 · 3 songs

Telugu

ఉయ్యాలైన  జంపాలైన  నీతో  ఊగమని 
మళ్ళీ  మనలా  పుట్టించాడు  సీత  రాములని 
ఇదో  రకం  స్వయం  వరం  అనేట్టుగా  ఇలా 
నీ  చూపులే  నాపై  పడే  ఓ  పూల  మలాలా 
హరివిల్లు  దారాల  బంగారు  ఉయ్యాలా  వెన్నెల్లో  ఊగాలిలా 
ఓహో  నీవేగా  నాలో  నా  గుండెలో  శృతి  లయా 
ఓహో  నీవేగా  నాకు  నా  ఊహలో  సఖి  ప్రియా 

చెయ్యే  చాస్తే  అందేటంత  దగ్గర్లో  ఉంది 
చందమామ  నీలో  వాలి  నా  పక్కనుంది 
నీ  కోసం  నా  కోసం  ఇవ్వాళ్ళే  ఇలా 
గుమ్మంలోకొచ్చింది  ఉగాదే  కదా 
ఒక్కో  క్షణం  పోతే  పోనీ  పోయేదేముంది 
కాలాన్నిలా  ఆపే  బలం  ఇద్దరిలో  ఉంది 
రేపంటూ  మాపంటూ  లేనే  లేని  లోకంలో  ఇద్దరినీ  ఊహించని 
ఎటు  వైపు  చూస్తున్న  నీ  రూపు  కనిపించి  చిరునవ్వు  నవ్వే  ఎలా 
ఎదురైతే  రాలేను  ఎటువైపు  పోలేను  నీ  పక్కకొచ్చేదెలా 
ఓహో  నా  జానకల్లే  ఉండాలిగా  నువ్వే  ఇలా 
ఓహో  వనవాసమైన  నీ  జంటలో  సుఖం  కదా 

ఉయ్యాలైన  జంపాలైన  నీతో  ఊగమని 
మళ్ళీ  మనలా  పుట్టించాడు  సీత  రాములని 
నా  పాదమే  పదే  పదే  నీ  వైపుకే  పడే 
జోలాలి  పాట  ఈడునే  పడింది  ఈ  ముందే 
ఓహో  ఎన్నాళ్లగానో  నా  కళ్ళలో  కనే  కల 
ఓహో  ఈ  ఇంద్రజాలం  నీదేనయ్యా  మహాశయా 

గుండెకే  చిల్లే  పడేలా  జింకలా  నువ్వే  గెంతేలా 
ఇద్దరం  చెరో  సగం  సగం  సగం  సగం 
ఎందుకో  ఏమో  ఈ  వేళా  నేనే  సొంతం  అయ్యేలా 
నువ్వు  నా  చెంతే  చేరి  చేయి  నిజం  నిజం

English

Uyyalaina jampalaina neetho ugamani
Malli manalaa puttinchadu seetha raamulani
Ido rakam swayam varam anettuga ilaa
Nee choopule naapai pade o poola maalalaa
Harivillu daaraala bangaaru uyyala vennello ugalilaa
Oho neevega naalo naa gundelo sruthi layaa
Oho neevega naaku naa oohalo sakhi priya

Cheyye chaasthe andetantha dakkarlo undi
Chandamama neelo vaali naa pakkanundi
Nee kosam naa kosam ivvalle ilaa
Gummamlokocchindi ugade kadaa
Okko kshanam pothe poni poyedemundi
Kalaannila aape balam iddarlo undi
Repantu maapantu lene leni lokamlo iddarini uhinchani
Yetu vaipu choosthunna nee roopu kanipinchi chirunavvu navve ela
Yeduraithe raalenu yetuvaipu polenu nee pakkakocchedelaa
Oho Naa jaanakalle undaaligaa nuvve ilaa
Oho Vanavaasamaina nee jantalo sukham kadaa

Uyyalaina jampalaina neetho ugamani
Malli manalaa puttinchadu seetha raamulani
Naa paadame padhe padhe nee vaipuke pade
Jolaali paata eedune padindi ee mude
Oho ennallagano naa kallalo kane kala
Oho ee indrajalam needenayaa mahasaya

Gundeke chille padela jinkalaa nuvve genthela
Iddaram chero sagam sagam sagam sagam
Enduko emo ee vela nene sontham ayyela
Nuvvu naa chenthe cheri cheyi nijam nijam

Community

Like, share, and discuss

to start a discussion.