Back to Lyrics
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

2026 · 2 songs

Telugu

నేను  మెడ  ముట్టుకుంటే  తొడ  గొట్టినట్టే

పా  పపప  పా    పపప  పప్ప  పపప  పా  
పా  పపప  పా    పపప  పప్ప  పపప  పా  

సో  హీ  సో  హీ  సో

మెడ  ముట్టుకుంటే  
తొడ  గొట్టినట్టే
జుట్టెగురుతుంటే  
ఇక  దడదడ  పిడుగులు  పడినట్టే

మెడ  ముట్టుకుంటే  
తొడ  గొట్టినట్టే
జుట్టెగురుతుంటే  
ఇక  దడదడ  పిడుగులు  పడినట్టే

పా  పపప  పా    పపప  పప్ప  పపప  పా  
పా  పపప  పా    పపప  పప్ప  పపప  పా  

చిరునవ్వుతో  చించేస్తాడు    
కనుసైగతో  కాల్చేస్తాడు
చిటికెలతో  
చెడుగుడు  చెడుగుడు  ఆడే  రకం

ఏటికి  ఎదురీదడమంటె    
ఎవ్రీడే  ముందుంటాడు
ఎవరెస్టును  మించిన  ధనమును  
వెంట్రుకలా  విసిరే  గుణం

నేను  మెడ  ముట్టుకుంటే  తొడ  గొట్టినట్టే

మెడ  ముట్టుకుంటే  
తొడ  గొట్టినట్టే
జుట్టెగురుతుంటే  
ఇక  దడదడ  పిడుగులు  పడినట్టే

మెడ  ముట్టుకుంటే  
తొడ  గొట్టినట్టే
జుట్టెగురుతుంటే  
ఇక  దడదడ  పిడుగులు  పడినట్టే

పా  పపప  పా    పపప  పప్ప  పపప  పా  

మెత్తని  మట్టిలో  మొలిచిన  
మొలకవు  కాదోయ్  నువ్వు
బండరాళ్లను  బద్దలు  కొట్టిన  
మొండి  మొక్కవే  నువ్వు

మెత్తని  మట్టిలో  మొలిచిన  
మొలకవు  కాదోయ్  నువ్వు
బండరాళ్లను  బద్దలు  కొట్టిన  
మొండి  మొక్కవే  నువ్వు

ఎందరో  నిను  ప్రేమిస్తారే    
కనుకే  కొందరూ  నిను  ద్వేషిస్తారే
ఏ  తరమైన  నీ  తరమే    
నువు  మా  గుండెల్లో  సుస్తిరమే

నేను  మెడ  ముట్టుకుంటే  తొడ  గొట్టినట్టే

మెడ  ముట్టుకుంటే  
తొడ  గొట్టినట్టే
జుట్టెగురుతుంటే  
ఇక  దడదడ  పిడుగులు  పడినట్టే

మెడ  ముట్టుకుంటే  
తొడ  గొట్టినట్టే
జుట్టెగురుతుంటే  
ఇక  దడదడ  పిడుగులు  పడినట్టే

పా  పపప  పా    పపప  పప్ప  పపప  పా  
పా  పపప  పా    పపప  పప్ప  పపప  పా  

సో  హీ  సో  హీ  సో

English

Nenu meda muttukunte toda gottinatte

Paa Papapa Paa papapa Pappa Papapa Paa 
Paa Papapa Paa papapa Pappa Papapa Paa 

So Hee So Hee So

Meda muttukunte 
Toda gottinatte
Juttegurutunte 
Ika dadadada pidugulu padinatte

Meda muttukunte 
Toda gottinatte
Juttegurutunte 
Ika dadadada pidugulu padinatte

Paa Papapa Paa papapa Pappa Papapa Paa 
Paa Papapa Paa papapa Pappa Papapa Paa 

Chirunavvuto chinchestaadu  
Kanusaigato kaalchestaadu
Chitikelato 
Chedugudu chedugudu aade Rakam

Etiki edureedadamante  
Evreede munduntaadu
Evarestunu minchina dhanamunu 
Ventrukalaa visire gunam

Nenu meda muttukunte toda gottinatte

Meda muttukunte 
Toda gottinatte
Juttegurutunte 
Ika dadadada pidugulu padinatte

Meda muttukunte 
Toda gottinatte
Juttegurutunte 
Ika dadadada pidugulu padinatte

Paa Papapa Paa papapa Pappa Papapa Paa 

Mettani mattilo Molichina
Molakavu kaadoy nuvvu
Bandaraallanu baddalu kottina 
Mondi mokkave nuvvu

Mettani mattilo Molichina
Molakavu kaadoy nuvvu
Bandaraallanu baddalu kottina 
Mondi mokkave nuvvu

Emdaro ninu premistaare  
Kanuke kondaru ninu dveshistaare
E taramaina nee tarame  
Nuvu maa gundello sustirame

Nenu meda muttukunte toda gottinatte

Meda muttukunte 
Toda gottinatte
Juttegurutunte 
Ika dadadada pidugulu padinatte

Meda muttukunte 
Toda gottinatte
Juttegurutunte 
Ika dadadada pidugulu padinatte

Paa Papapa Paa papapa Pappa Papapa Paa 
Paa Papapa Paa papapa Pappa Papapa Paa 

So Hee So Hee So

Community

Like, share, and discuss

to start a discussion.