Loading next scene...
Loading next scene...
Loading next scene...
2008 · 6 songs
Telugu
ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు నాది కానీ నా మనస్సే బదులు కోరావూ ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు నాది కానీ నా మనస్సే బదులు కోరావూ అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరీ తుఫానులే నువ్ రేపినావు తెలియకుండానే ఓ ప్రేమ ఓ ఓ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ఓ ఓ ప్రేమ అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరీ తుఫానులే నువ్ రేపినావు తెలియకుండానే ఆశ పడుతూ ఆశ పడుతూ అలసిపోయానే జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయే నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం తను నువ్వు ఒకటే అనేది తెలియదే పాపం నా ప్రేమ నా ప్రేమ నా ప్రేమ నా ప్రేమ నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం తను నువ్వు ఒకటీ అనేది తెలియదే పాపం ఆశ పడుతూ ఆశ పడుతూ అలసిపోయానే జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయే
English
Endukamma nannu choosi Nidura marichaavu Naadi kaani na manasse Badulu koraavu Endukamma nannu choosi Nidura marichaavu Naadi kaani na manasse Badulu koravu Ala ala na daarilo Hataathugaa chere Thufaanule nuvv repinavu Theliyakundaane O prema o o o prema O Prema o o o prema Ala ala na daarilo Hataathugaa Chere Thufaanule nuvv repinavu Theliyakundaane Aasa padutu aasa padutu Alasipoyane Gnapakaale kopaginchi Vidichipoyaye Nuvve nuvve kavaalani Adiginade praanam Thanu nuvvu okate anedi Theliyade papam Na prema o o o na prema Na prema o o o na prema Nuvve nuvve kavaalani Adiginade praanam Thanu nuvvu okate anedi Theliyade papam Aasa padutu aasa padutu Alasipoyane Gnapakaale kopaginchi Vidichipoyaye