Back to Lyrics
Ulavacharu Biryani

Ulavacharu Biryani

2014 · 3 songs

Telugu

ఈ  జన్మమే  రుచి  చూడడానికి   దొరికెర 
స్స్  ఆహ  స్స్  ఆహ 
ఈ  లోకమే  వండి  వార్చడానికి  వేదిక  ర 
వేడి  వేడన్నంలో వేడి  వేడన్నంలో  నెయ్యి  చారు  కూరలు  వెయ్యరా 
అడ్డా  విస్తరిలో  ఆరు  రుచులు  ఉండగా  బ్రతుకు  పండగ  చెయ్యరా 
ఈ  జన్మమే 
ఈ  జన్మమే  రుచి  చూడడానికి  దొరికెర 
ఈ  జన్మమే  రుచి  చూడడానికి  దొరికెర
ఈ  లోకమే  వండి  వార్చడానికి  వేదిక  ర 

తాపేశ్వరం  లోని  మడత  కాజా  తెలుగల  అది  తెగ  రుచి 
ఆత్రేయపురం  పూతరేకు  అతిథిలా  అది  బహు  రుచి 
నెల్లూరు  చేపను  తింటే  నెల్లారు నెమరేస్తావు 
వేలూరు  ఎటాను తింటే  ఏడాది  మరిచిపోవు  
వంటింటి  వైపే  చూస్తే  చంటోడి  అయిపోతావు 
ఖమ్మంగా  పోప్ పెడితే  అమ్మేమో  అనుకుంటావు 
రుచులకు  నవరుచులు  తెలుపగా  పెదవిపై  చిరునగవు  నేలపర 
జన్మమే  అహహహ 
ఈ లోకమే  ఒహోహోహో 
ఈ  జన్మమే  రుచి  చూడడానికి  దొరికెర 

వైశాఖ  మాసాన  ఉడుకులోన  కొబ్బరిని  తాగు  గడగడా 
శ్రావణ  మాసాన  ముసురులోనా  ఖర  బూందీ  తిను  కరకర 
వీధుల్లో  ఆలు  బజ్జి  అహహా  ఎంతో  రుచి 
గుమ్మంలో  గోలి  సోడా  ఓహోహో  ఎంతో  రుచి 
అంగట్లో  పానీపూరి  అబ్బబ్బో  ఎంతో  రుచి 
పొరుగింట్లో  పుల్ల  కూర  అన్నిట్లో  ఇంకా  రుచి 
రుచులతో  అభిరుచులు  కలుపుతూ  మనసునే  మధువాణిగా  మలచారు 
జన్మమే  రుచి  చూడడానికి  దొరికెర 
వేడి  వేడన్నంలో   వేడి  వేడన్నంలో  నెయ్యి  చారు  కూరలు  వెయ్యరా 
అడ్డా  విస్తరిలో ఆరు  రుచులు  ఉండగా  బ్రతుకు  పండగ  చెయ్యరా 
ఈ  జన్మమే  రుచి  చూడడానికి  దొరికెర  దొరికెర  దొరికెర

English

Ee janmame ruchi choodadaaniki dorikera
Ssh aaha sssh aaha
Ee lokame vandi vaarchadaniki vedhika ra
Vedi vedannamlo    vedi vedannamlo neyyi charu kooralu veyyara
Adda vistharilo aaru ruchulu undaga brathuku pandaga cheyyara
Ee janmame
Ee janmame ruchi choodadaaniki dorikera
Ee janmame ruchi choodadaaniki dorikera
Ee lokame vandi vaarchadaniki vedhik ra

Thapeswaram loni madatha kaaja telugala adhi thega ruchi
Atreyapuramu poothareku athidhila adhi bahu ruchi
Nelluru chepanu thinte nelladu nemraesthavu
Veluru yetanu thinte yedadi marichepovu
Vantinti vaipe choosthe chantode ayipothavu
Kammanga pope pedithe ammemo anukuntavu
Ruchulake navaruchulu thelupaga pedhavipai chirunagavu nelapara
Janmame ahahaha
Ee lokame ohohoho
Ee janmame ruchi choodadaaniki dorikera

Vaisakha maasana udukulona kobbarine thaagu gadagada
Sravana maasana musurulona khara boondhi thinu karakara
Veedhullo aalu bajji ahaha entho ruchi
Gummamlo goli soda ohoho entho ruchi
Angatlo panipuri abbabbo entho ruchi
Porigintlo pulla koora annitlo inka ruchi
Ruchulatho abhiruchulu kaluputhu manasune madhuvaniga malachara
Janmame ruchi choodadaaniki dorikera
Vedi vedannamlo  vedi vedannamlo neyyi charu kooralu veyyara
Adda vistharilo aaru ruchulu undaga brathuku pandaga cheyyara
Ee janmame ruchi choodadaaniki dorikera dorikera dorikera

Community

Like, share, and discuss

to start a discussion.