Back to Lyrics

Tuneega Tuneega

2012 · 2 songs

Telugu

దిగు  దిగు  జాబిలి  దివి  దిగి  నువ్వు  రావాలి 
సొగసుగా  రాతిరి  నిగ  నిగ  నవ్వు  కోవాలి 
కన్నరగించే  విందుగా  నమ్మేదెలా  అన్నంతగా 
నిశిలో  దిశలో  తళుకుమనద 
దిగు  దిగు  జాబిలి  దివి  దిగి  నువ్వు  రావాలి 
సొగసుగా  రాతిరి  నిగ  నిగ  నవ్వు  కోవాలి 

లేళ్ళు  పులులు  వైరం  మరచి  స్నేహం  నదిలో  దూరం  విడిచి 
చేరువై  మురిపించావా 
రాళ్ళూ  లతలు  నేస్తం  కలిపి  గాలుల  జడిలో  నాట్యం  జరిపి 
వారేవా  అనిపించవా 
జరిగింది  మాయే  అనుకుంటే  అది  నీవల్లే 
నడిచింది  సమయం  నీవెంటే  పసి  పాపల్లె 
కల  లాంటి  ఈ  నిజం  నీలాంటి  అద్భుతం 
అడుగుడగు  ఉలికి  పడదా 
దిగు  దిగు  జాబిలి  దివి  దిగి  నువ్వు  రవళి 
సొగసుగా  రాతిరి  నిగ  నిగ  నవ్వు  కోవాలి 

ముందు  మునుపు   ఈ  మైమరపో  ఎపుడైనా  కలిగిందా  చెప్పు 
ఇప్పుడే  మొదలైనదా 
ఎదో  పిలుపు  విని  నీ  తలపు  తరిమిందేమో  నిన్నిటువైపు 
ఎందుకో  చెబుతున్నాడా 
మెరుగైన  కాలం  కలిసొస్తే  ఇది  ఇంతేలే 
అనుకోని  హాయే  కలిగిస్తే  గిలిగింతేలే 
ఏ  వయసు  నిదురకి   తోలి  పొద్దు  పొడిపిది 
అణువణువూ  చురుకు  మనదా 

జిలిబిలి  జాబిలి  జిలుగులు  వెంట  రావాలి 
చలి  చలి  రాతిరి  చలువల  మంతకగలి 
కన్నరగించే  విందుగా  నమ్మేదెలా  అన్నంతగా 
నిశిలో  దిశలో  తళుకుమనగా 
దిగు  దిగు  జాబిలి  దివి  దిగి  నువ్వు  రావాలి 
సొగసుగా  రాతిరి  నిగ  నిగ  నవ్వు  కోవాలి

English

Digu digu jabili Divi digi nuvvu raavaali
Sogasuga raathiri Niga niga navvu kovaali
Kannaraginche vinduga Nammedelaa annanthaga
Nisilo disale talukumanada
Digu digu jabili Divi digi nuvvu raavaali
Sogasuga raathiri Niga niga navvu kovaali

Lellu pululu vairam marachi Sneham nadilo dooram vidichi
Cheruvai muripinchavaa 
Rallu lathalu nestham kalipi Galula jadilo natyam jaripi
Vaarevaa anipinchavaa
Jarigindi maaye anukunte adi neevalle
Nadichindi samayam neevente pasi papalle
Kala laanti ee nijam Neelanti adbhutham
Adugudagoo uliki padadaa
Digu digu jabili Divi digi nuvvu ravali
Sogasuga rathiri Niga niga navvu kovaali

Mundu munupu ee maimarapo Epudaina kaliginda cheppu
Ippude modalainadaa
Edo pilupu vini nee talapu Tarimindemo ninnituvaipu
Enduko Chebutunnadaa
Marugaina kaalam kalisosthe idi inthele
Anukoni haye kaligisthe giliginthele
E vayasu niduraki toil poddu podupidi
Anuvanuvoo churuku manadaa

Jilibili jabili Jilugula venta ravali
Chali chali rathiri Chaluvala mantakagali
Kannaraginche vinduga Nammedela annanthaga
Nisilo disale talukumanaga
Digu digu jabili Divi digi nuvvu ravali
Sogasuga rathiri Niga niga navvu kovali

Community

Like, share, and discuss

to start a discussion.