Back to Lyrics
Tuck Jagadish

Tuck Jagadish

2021 · 3 songs

Telugu

ఇంకోసారి  ఇంకోసారి
నీ  పిలుపే  నా  ఎదలో  చేరి
మళ్లోసారి  మళ్లోసారి
పిలవాలంది  నువు  ప్రతిసారి
మనసుకే  మొదలైందే  మొదటి  మాటల్లో
వయసుకే  వారధిదే  వలపు  వానల్లో
కుదురుగా  నిలవదే  చిలిపి  ఊహల్లో
తగదనీ  తెలిసిన  చివరి  హద్దుల్లో

నా  రాదారిలో  గోదారిలా  వచ్చావేమో
నీరెండలో  నా  గుండెల్లో  పున్నాగల  పూచావేమో

ఎగరేసేయ్  ఊహల్నే
చెరిపేసెయ్  హద్దుల్నే
దాటేద్దాం  దిక్కుల్నే
చూసేద్దాం  చుక్కల్నే
ఎగరేసేయ్  ఊహల్నే  ఎగరేసేయ్  ఊహల్నే
చెరిపేసెయ్  హద్దుల్నే  చెరిపేసెయ్  హద్దుల్నే
దాటేద్దాం  దిక్కుల్నే  దాటేద్దాం  దిక్కుల్నే
చూసేద్దాం  చుక్కల్నే  చూసేద్దాం  చుక్కల్నే

కవ్విస్తావు  నీవు  నీ  కంటి  బాణాలతో
గుండె  అల్లాడేలా  నవ్విస్తావు  నీవు
నీ  కొంటె  కొనాలతో
చంటి  పిల్లాడిలా  కన్నె  ఈడు
కోలాటమాడింది  కంటిపాపలో  నిన్నే  దాచింది
నిన్నలేని  ఇబ్బంది  బావుంది
నిన్నుకోరి  రమ్మంటుందే

నా  రాదారిలో  గోదారిలా  వచ్చావేమో
నారెండేళ్లో  నా  గుండెల్లో  పున్నాగల  పూచావేమో

ఎగరేసేయ్  ఊహల్నే
చెరిపేసెయ్  హద్దుల్నే
దాటేద్దాం  దిక్కుల్నే
చూసేద్దాం  చుక్కల్నే
ఎగరేసేయ్  ఊహల్నే  ఎగరేసేయ్  ఊహల్నే
చెరిపేసెయ్  హద్దుల్నే  చెరిపేసెయ్  హద్దుల్నే
దాటేద్దాం  దిక్కుల్నే  దాటేద్దాం  దిక్కుల్నే
చూసేద్దాం  చుక్కల్నే    చూసేద్దాం  చుక్కల్నే

ఇంకోసారి  ఇంకోసారి
నీ  పిలుపే  నా  ఎదలో  చేరి
మళ్లోసారి  మళ్లోసారి
పిలవాలంది  నువు  ప్రతిసారి

English

Inkkosaari Inkosaari
Nee Pilupe Naa Yedhalo Cheri
Mallosaari Mallosaari
Pilavaalandhi Nuvu Prathisaari
Manasuke Modhalaindhe
Modhati Maatallo
Vayasuke Varadhidhe Valupu Vanallo
Kudhuruga Nilavadhe Chilipi Oohallo
Thgadhanee Telisina Chivari Haddhullo
Naa Raadharilo Godharilaa Vachavemo
Neerendallo Naa Gundello Punnagala Puchavemo
Yegaresey Oohalne
Cheripesey Haddhulne
Dhaateddham Dhikkulne
Chuseddham Chukkalne
Yegaresey Oohalne Yegaresey Oohalne
Cheripesey Haddhulne Cheripesey Haddhulne
Dhaateddham Dhikkulne Dhaateddham Dhikkulne
Chuseddham Chukkalne Chuseddham Chukkalne

Kavvisthavu Neevu Nee Kanti Baanalatho
Gunde Alladela Navvisthavu Neevu
Nee Konte Konaalatho
Chanti Pilladila Kanne Eedu
Kolaatamadindhi Kantipaapalo Ninne Dhaachindi
Ninnaleni Ibbandhi Baavundhi
Ninnu Kori Rammantundhe
Naa Raadharilo Godharila Vachavemo
Neerendallo Naa Gundello Punnagalaa Poochavemo
Yegaresey Oohalne
Cheripesey Haddhulne
Dhaateddham Dhikkulne
Chuseddham Chukkalne
Yegaresey Oohalne Yegaresey Oohalne
Cheripesey Haddhulne Cheripesey Haddhulne
Dhaateddham Dhikkulne Dhaateddham Dhikkulne
Chuseddham Chukkalne Chuseddham Chukkalne

Inkkosaari Inkosaari
Nee Pilupe Naa Yedhalo Cheri
Mallosaari Mallosaari
Pilavaalandhi Nuvu Prathisaari

Community

Like, share, and discuss

to start a discussion.