Back to Lyrics
Tiger

Tiger

2015 · 1 song

Telugu

సమయా  సమయ  ఇది  నీ  మాయ  
చాల  బాగుందే  హోయ  హోయ  
కలలోనైనా  అనుకోనిదిలా  
చూపించే  జాదూ  తూనె  కీయ  
పెనవేసా  విలా  ఇప్పుడు  ఈ  దారి  లో  
వీళ్ళ  పాదాలని  
అవి  వెళ్ళేదెటూ  ఆగేయ్  చోటేయ్  మీతో  
నువే    చెప్పాలని    
ఆడిగిందెయ్  లోకం  
హాళ్ల  బోల్  హాళ్ల  బోల్  ఏళ్ల  దీని  పిలవాలో  
హాళ్ల  బోల్  హాళ్ల  బోల్  పేరులేని  దీన్ని  ఏమనాలో  
హాళ్ల  బోల్  హాళ్ల  బోల్  ఇంకా  ఏమి  కానుందో    
హాళ్ల  బోల్  హాళ్ల  బోల్  ముందు  ముందు  ఎన్నిచూపుతుందో
    
సమయా  సమయ  ఇది  నీ  మాయ  
చాల  బాగుందే  హోయ  హోయ  
కలలోనైనా  అనుకోనిదిలా  
చూపించే  జాదూ  తూనె  కీయ
  
నిమిషం  నిమిషం  నడిచే  కొలది  
గుండెల్లో  ఎదో  మొదలవుతుందా        
జెరిగేయిదంత  నాటకమైన  
కొత్తగా  కొంచం  బుగులౌతుందా  
హాళ్ల  బోల్  హాళ్ల  బోల్  ఏళ్ల  దీని  పిలవాలో  
హాళ్ల  బోల్  హాళ్ల  బోల్  పేరులేని  దీన్ని  ఏమనాలో  
హాళ్ల  బోల్  హాళ్ల  బోల్  ఇంకా  ఏమి  కానుందో  
హాళ్ల  బోల్  హాళ్ల  బోల్  ముందు  ముందు  ఎన్ని  చూపుతుందో

English

samayaa samaya idhi nee maaya
Chala bagundhey hoya hoya
Kalalonaina anukonidila
Chupinche jaadu tune kiya
Penavesa vila ippudu ee dhari loo
Veella padhalani
Avi velledhetoo agey chotey mitoo
Nuvey cheppa lani
Adi gindey lokam
Halla bhol halla bhol ella deni pilavalo
Halla bhol halla bhol peruleni denni emanalo
Halla bhol halla bhol inka emi kanundo
Halla bhol halla bhol mundu mundu enni chuputundo

Samayaa samaya idhi nee maaya
Chala bagundhey hoya hoya
Kalalonaina anukonidila
Chupinche jaadu tune kiya

Nimisham nimisham nadiche koladi
Gundello edo modalatunda
Jerigeydanta natakamina
Kottaga koncham buguloutunda
Halla bhol halla bhol ella deni pilavalo
Halla bhol halla bhol peruleni denni emanalo
Halla bhol halla bhol inka emi kanundo
Halla bhol halla bhol mundu mundu enni chuputundo

Community

Like, share, and discuss

to start a discussion.