Back to Lyrics
Tholi Prema

Tholi Prema

2018 · 6 songs

Lyricist

Telugu

నిన్నిలా  నిన్నిలా  చూసానే 
కళ్ళలో  కళ్ళలో  దాచనే 
రెప్పాలె  వెయ్యనంతగా 
కనుల  పండగేయ్ 

నిన్నిలా  నిన్నిలా  చూసానే 
అడుగులే  తడబడే  నీవల్లే 
గుండెలో  వినపడిందిగా 
ప్రేమ  చప్పుడే 

నిన్ను  చేరి  పోయి  నా  ప్రాణం 
కోరేనేమో  నిన్నే  ఈ  హృదయం 
నా  ముందుందే  అందం  నాలో  ఆనందం 
నన్ను  నేనే  మర్చిపోయేలా  ఈ  క్షణం 


ఈ  వర్షానికి  స్పర్శఉంటెయ్ 
నీ  మనసే  తాకెనుగా 
ఈ  యదలో  నీ  పేరే 
పలికేలే  ఇవాళే  ఇలా  (x2)


తొలి  తొలి  ప్రేమే  దాచే  కళా 
చిరు  చిరు  నవ్వే  ఆపేయ్  కిలా 
చలి  చలి  గాలే  వీచేంతలా 
మరి  మరి  నన్నే  చేరేంతలా   

నిన్ను  నీ  నుంచి  నువ్వు  బైటకు  రానివ్వు 
మబ్బు  తెరలు  తెంచుకున్న  జాబిలమ్మల 

ఈ  వర్షానికి  స్పర్శఉంటెయ్ 
నీ  మనసే  తాకెనుగా 
ఈ  యదలో  నీ  పేరే 
పలికేలే  ఇవాళే  ఇలా  (x2)

English

Ninnila ninnila choosane
Kallalo kallalo daachane
Reppale veyyananthaga
Kanula pandagey

Ninnila ninnila choosane
Adugule thadabade nivalle
Gundeloo vinapadindhiga
Prema chappude

Ninnu cheri poyee naa pranam
Korenemo ninne ee hrudayam
Naa mundhundhe andham nalo anandham
Nannu nene marchipoyela ee kshanam


 
Ee varshaniki sparshuntey
Nee manase thakenuga
Ee yadhalo nee pere
Palikele ivaale ila (x2)

Tholi tholi preme dachey kalaa
Chiru chiru navve aapey kilaa
Chali chali gaale veechenthala
Mari mari nanne cherenthaga

Ninnu nee nunchi nuvvu baitaku ranivvu
Mabbu theralu thenchukunna jabilammala

Ee varshaniki sparshunte
Nee manase thakenugaa
Ee yadhalo nee pere
Palikele ivaale ilaa (x2)

Community

Like, share, and discuss

to start a discussion.