Back to Lyrics
Tholi Prema

Tholi Prema

2018 · 6 songs

Lyricist

Telugu

లవ్లీ  లవ్లీ  మెలోడీ  ఎదో  మదిలోపల  ప్లే  చేశా 
ఎన్నో  ఎన్నో  రోజులు  వేచిన  నిమిషములో  అడుగే  వీసా 

కాళ్ళని .. కాళ్ళని .. ఆపేసి .. ఆపేసి ..
ఆకాశాన్ని  దాటేస 

విన్నానే .. విన్నానే ..
ని  పెదవే  చెబుతుంటే  విన్నానే ..
ఉన్నానే .. ఉన్నానే ..
తొలిప్రేమయి  నీలోనే  ఉన్నానే 


ని  యెదలో  యెదలో  పుటేసిందా  ప్రేమ  న  పైన 
నా  మనసే  మనసే  కనిపించిందా  కాస్త  లేట్  అయినా 
ని  వెనకే  వెనకే  వచ్చేస్తున్నా  దూరం  ఎంతున్నా 
మరి  ఎప్పుడు  ఎప్పుడు  రోజొస్తుందని  వేచిచూస్తున్న 

అర్  ఎందరున్నా  అందమయిన  మాటే  నాకు చెపేసావుగా  
అర్  వంద  చందమామలున్న  చోటు లోకే  నెట్టేసావుగా


విన్నానే .. విన్నానే ..
ని  పెదవే  చెబుతుంటే  విన్నానే ..
ఉన్నానే .. ఉన్నానే ..
తొలిప్రేమయి  నీలోనే  ఉన్నానే 

దూబే .. దూబే .. డీబా .. డా.. 

ని  పలుకే  వింటూ  తినాలనే  మరిచా  లే 
ని  ఆలాకె  కంటూ  ఆకలిని  విడిచి  లే 
ని  నిదుర  కోసం  కళల  తేరే  తెరిచా  లే 
ని  మెలుకువ  కోసం  వెలుతురుని   పరిచా  లే 

ను  మెరిసే  మెరిసే  హరివిల్లు  ని  రంగు  నేనంట 
ను  కురిసే  కురిసే  వెనలవే  ని  రేయి  నేనావతా 
నా  పేరే  పిలిచే  అవసరమైన   నీకు  రాదంట 
కన్నీరే  తుడిచే  వేలే  నేను  నీకు  తోడుంటా 

అర్  ఎందరున్నా  అందమయిన  మాటే  నాకు చెపేసావుగా  
అర్  వంద  చందమామలున్న  చోటు లోకే  నెట్టేసావుగా  


విన్నానే .. విన్నానే ..
ని  పెదవే  చెబుతుంటే  విన్నానే ..
ఉన్నానే .. ఉన్నానే ..
తొలిప్రేమయి  నీలోనే  ఉన్నానే

English

Lovely lovely melody edo
Madilo valape chesa
Enno enno rojulu vechina
Nimishamulo aduge vesa

Kallane.. Kallane..
Vesa.. Vesa..

Vinnaanae.. Vinnane..
Ni pedave chebutunte vinnane..
Unnane.. Unnane..
Tholipremayi nilone unnane


 
Ni yedalo yedalo putesinda prema na paina
Na manase manase kanipichinda kasta late ayina
Ni venake venake vachestunna dooram entunna
Mari eppudi eppudi rojostundani vechichustunna

Arre endarunna andamayina maate chepesanuga
Arre vanda chandamamaluna chotuke netesavuga

Vinnaanae.. Vinnane..
Ni pedave chebutunte vinnane..
Unnane.. Unnane..
Tholipremayi nilone unnane

Dooba.. Dooba.. Diba..

Ni paluke vintu tenalane maricha le
Ni alake kantu akaline vidicha le
Ni nidura kosam kalala tere tericha le
Ni melukuva kosam veluturune padicha le

Nu merise merise harivillu ni rangu nelala
Nu kurise kurise venala veni reyi nenavta
Na pere piliche avasaram niku radanta
Kannire kuriche vele nenu niku todunta

Are endarunna andamayina maate chepesanuga
Are vanda chandamamaluna chotuke netesavuga

Vinnaanae.. Vinnane..
Ni pedave chebutunte vinnane..
Unnane.. Unnane..
Tholipremayi nilone unnane

Community

Like, share, and discuss

to start a discussion.