Back to Lyrics
Tholi Muddhu

Tholi Muddhu

1993 · 2 songs

Telugu

తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  నాగువ్వ  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  ఈడు 
తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  గోరింకా  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  చూడు 

కౌగిళ్ళ  పందిళ్లు  వేయనా   
పూలంగి  సేవాళ్ళు  చేయనా 
అరె  హొయ్యారే  హొయ్యారే  హాయ్  హాయ్ 

అః  తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  గోరింకా  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  చూడు  
తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  నాగువ్వ  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  ఈడు 

కంటి  మీద  కాటుకల్లే  కొంటె  ముద్దులీయన  
పాల  బుగ్గాలందుకుని  పూల  ముద్దులీయన 
ముత్యమంతా  ముద్దునిచ్చి  నిన్ను  పెనవేయన 
మోజు  పడ్డ  అందగాడి  ముచ్చటేదో  తీర్చన 

ఓపలేని  తాపమిది  దాహమిక  తీరని 
ముద్దులన్నీ  మాలాగట్టి  గుండెమీద  వేయని 
అరె  హొయ్యారే  హొయ్యారే  హొయ్యారే  హొయ్యారే  
హొయ్యారే  హొయ్యారే  హొయ్యారే  హాయ్ 

తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  నాగువ్వ  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  చూడు   

పొద్దుకొక్క  ముద్దునిచ్చి  నన్ను  రాణి  చేసుకో 
గువ్వా  పిట్టా  లాగ  నన్ను  గుండెలోన  దాచుకో 
ముద్దు  వచ్చు  ముద్దునిచ్చి  ప్రేమానంత  దోచుకో 
అందరాని  అంబరాల  అంచులేవో  చేరుకో 

చెప్పలేని  ఘాటు  ఉంది  చీకటింటి  ముద్దులో  
విప్పలేని  కోరుకుంది  హత్తుకున్నా  ముద్దులో 
అరె  హొయ్యారే  హొయ్యారే  హొయ్యారే  హొయ్యారే  
హొయ్యారే  హొయ్యారే  హొయ్యారే  హాయ్ 

అః  తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  గోరింకా  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  చూడు 
తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  నాగువ్వ  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  ఈడు 

కౌగిళ్ళ  పందిళ్లు  వేయని 
పూలంగి  సేవలు  చేయనా 
అరె  హొయ్యారే  హొయ్యారే  హాయ్  హాయ్ 

అః  తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  నాగువ్వ  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  ఈడు 
తొలి  ముద్దు  తొలి  ముద్దు 
తొలి  ప్రేమ  సరి  హద్దు  దాటింది  గోరింకా  నేడు 
మల్లి  మల్లి  ముద్దిమ్మంది  చూడు

English

Tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi eedu
tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi gorinka nedu
malli malli muddimmandi choodu

Kougilla pandillu veyana
poolangi sevallu cheyana
are hoyyare hoyyare hoi hoi

Aha tholi muddu tholi muddu tholi prema sari haddu
daatindi gorinka nedu
malli malli muddimmandi chudu
tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi eedu

Kanti meeda kaatukalle konte mudduleeyana
paala buggalandukuni poola mudduleeyana
muthyamantha muddunicchi ninnu penaveyana
moju padda andagadi mucchatedo theerchana

Opaleni taapamidiee daahaminka teerani
muddulanni maalagatti gundemeeda veyani
are hoyyare hoyyare hoyyare hoyyare 
hoyyare hoyyare hoyyare hoi

Tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi choodu

Poddukokka muddunicchi nannu raani chesuko
guvva pitta laaga nannu gundelona daachuko
muddu vacchu muddunichi premanantha dochuko
andaraani ambaraala anchulevo cheruko

Cheppaleni ghaatu undi cheekatinti muddulo
vippaleni korikundi hattukunna muddulo
are hoyyare hoyyare hoyyare hoyyare 
hoyyare hoyyare hoyyare hoi

Aha tholi muddu tholi muddu 
tholi prema sari haddu daatindi gorinka nedu
malli malli muddimmandi chudu
aha tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi eedu

Kougilla pandillu veyana
poolangi sevallu cheyana
are hoyyare hoyyare hoi hoi

Aha tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi eedu
tholi muddu tholi muddu tholi prema sari haddu
daatindi gorinka nedu
malli malli muddimmandi chudu

Community

Like, share, and discuss

to start a discussion.