Back to Lyrics
Tholi Muddhu

Tholi Muddhu

1993 · 2 songs

Telugu

చిట్టి  గుమ్మా  పదవే  రెండు  రెక్కలు  కట్టుకుందాం 
వెండి  మబ్బు  ఒడిలో  ముద్దు  ముచ్చట  లాడుకుందాం 
చిరుగాలై  కొండా  కొన్నలోన  తేలి  
చిరునవ్వై  పూల  గుండెల్లోన  దాగాలి 
చిరుగాలై  కొండా  కొన్నలోన  తేలి 
చిరునవ్వై  పూల  గుండెల్లోన  దాగాలి 

చిట్టి  గుమ్మా  పదవే  రెండు  రెక్కలు  కట్టుకుందాం 
వెండి  మబ్బు  ఒడిలో  ముద్దు  ముచ్చట  లాడుకుందాం 

కడలి  అంచుల్లో  జలకాలాడి 
అలల  అంతు  పొంతూ  చూసొద్దామా   
యమహా  ముందో  ముద్దు  లాగిద్దామా 
తొణికే  వెన్నెల్లో  సరసాలాడి 
వయసు  హద్దు  పొద్దు  తెలుద్దామా 
త్వరగా  అస్సు  బస్సు  కానిద్దామా
  
తరగని  మొహాలే  వేసాయి  వలలు 
తడి  తడి  ఒంపుల్లో  పిల్లోడా 
అరగని  అందాలే  పొంగాయి  సడిలో 
పెదవుల  తాంబూలం  అందీవె 

తనువిచ్చేయ్  మంటోంది  మానసోద్దోద్దంటోంది 
ఇక  సిగ్గెమంటూ  కొమ్మ  రెమ్మ  ఊగాడింది 

చిట్టి  గుమ్మా  పదవే  రెండు  రెక్కలు  కట్టుకుందాం 
వెండి  మబ్బు  ఒడిలో  ముద్దు  ముచ్చట  లాడుకుందాం 
చిరుగాలై  కొండా  కొన్నలోన  తేలి  
చిరునవ్వై  పూల  గుండెల్లోన  దాగాలి

చిట్టి  గుమ్మా  పదవే  రెండు  రెక్కలు  కట్టుకుందాం 
వెండి  మబ్బు  ఒడిలో  ముద్దు  ముచ్చట  లాడుకుందాం

చలిలో  చిన్నారి  వయ్యారాలై  
కసిగా  గుచ్చి  గుచ్చి  ఊరిస్తుంటే 
ముసిగా  తట్టి  తట్టి  వేధిస్తుంటే 
వలపుల  కౌగిళ్ళ  నజరానాలే  
రతిల  మల్లి  మల్లి  అందిస్తుంటే 
మారుడె  వొళ్ళోకొచ్చి  కవ్విస్తుంటే 

తెలియని  ఆవేశం  రేగిందే  మదిలో 
తలుపులు  తీవెమే  బుల్లెమ్మా 
పరువపు  ఆరాటం  తీరాలి  జడిలో  
తకధిమి  సాగించే  బుల్లోడా
 
ఇహ  అడ్డేముందమ్మో  మరి  ముద్దిచ్చేయవమ్మో 
మేరుపల్లె  బాణం  సంధించే  రా  వీర  ధీరా 

చిట్టి  గుమ్మా  పదవే  రెండు  రెక్కలు  కట్టుకుందాం 
వెండి  మబ్బు  ఒడిలో  ముద్దు  ముచ్చట  లాడుకుందా��� 
చిరుగాలై  కొండా  కొన్నలోన  తేలి  
చిరునవ్వై  పూల  గుండెల్లోన  దాగాలి
చిరుగాలై  కొండా  కొన్నలోన  తేలి  
చిరునవ్వై  పూల  గుండెల్లోన  దాగాలి

చిట్టి  గుమ్మా  పదవే  రెండు  రెక్కలు  కట్టుకుందాం 
వెండి  మబ్బు  ఒడిలో  ముద్దు  ముచ్చట  లాడుకుందాం

English

Chitti gumma padave rendu rekkalu kattukundaam
Vendi mabbu odilo muddu muchhata laadukundaam
Chirugaalai kondaa konnalona theli
Chirunavvai poola gundellona daagaali
Chirugaalai kondaa konnalona theli
Chirunavvai poola gundellona daagaali

Chitti gumma padave rendu rekkalu kattukundaam
Vendi mabbu odilo muddu muchhata laadukundaam

Kadali anchullo jalakaaladi
Alala anthu ponthu chuseddaama
Yamaho mundo muddu laagiddama
Thonike vennello sarasaaladi
Vayasu haddu poddu theluddamaa
Thvaraga assu bussu kaaniddama

Tharagani mohaale vesaayi valalu
Thadi thadi vompullo pilloda
Aragani andaale pongaayi sadilo
Pedavula thaambulam andeeve

Thanuvichhey mantondi manasoddoddantondi
Ika siggemantu komma remma oogaadindi

Chitti gumma padave rendu rekkalu kattukundaam
Vendi mabbu odilo muddu muchhata laadukundaam
Chirugaalai kondaa konnalona theli
Chirunavvai poola gundellona daagaali

Chitti gumma padave rendu rekkalu kattukundaam
Vendi mabbu odilo muddu muchhata laadukundaam

Chalilo chinnari vayyaraale
Kasiga guchhi guchhi ooristhunte
Usigaa thatti thatti vedhisthunte
Valapula kougilla nazaraanaale
Rathila malli malli andisthunte
Marude vollokochhi kavvisthunte

Theliyani avesham reginde madilo
Thalupulu theeveme bullemma
Paruvapu araatam theeraali jadilo
Thakadimi saaginchey bulloda

Iha addemundammo mari muddichheyvammo
Merupalle bhaanam sandhinchey raa veera dheera

Chitti gumma padave rendu rekkalu kattukundaam
Vendi mabbu odilo muddu muchhata laadukundaam
Chirugaalai kondaa konnalona theli
Chirunavvai poola gundellona daagaali
Chirugaalai kondaa konnalona theli
Chirunavvai poola gundellona daagaali

Chitti gumma padave rendu rekkalu kattukundaam
Vendi mabbu odilo muddu muchhata laadukundaam

Community

Like, share, and discuss

to start a discussion.