Back to Lyrics
Thikka

Thikka

2016 · 4 songs

Telugu

ఇట్స్  మై  బర్త్డే  
ఇట్స్  మై  బర్త్డే
ఇట్స్  మై  బర్త్డే

తిక్క  తిక్క  తిక్కగున్నదే 
ఏ  కిక్ -ఉ  నాకు  ఎక్కనున్నదే   
ఏ  హే  తొక్కలో  ఇదేమి  లైఫ్ 
ఇష్క్ -లో  పడేసి  నన్ను 
మీద  ఎక్కి  తొక్కుతున్నదే 

తిక్క  తిక్క  తిక్కగున్నదే 
అన్ని  పక్క  లాగి  తొక్కుతున్నదే 
ఫీలింగ్  వెరీ  వెరీ  సిరకంటూ 
నా  ఫేస్బుక్  పేజీ 
గుక్కపెట్టి  కేవు  మన్నదే 

చీటింగ్   చీటింగ్ 
అంతా  చీటింగ్ 
ఉల్టా  పల్టా  
అయ్యిపోయింది  నా  దునియా 
బ్రేకింగ్  బ్రేకింగ్  
హార్ట్  ఇస్  బ్రేకింగ్ 
నా  కన్నీళ్లకు  నేనే  
కుర్చీఎఫ్  అయ్యిపోయా 

తిక్క  తిక్క  తిక్కగున్నదే 
ఏ  కిక్ -ఉ  నాకు  ఎక్కనున్నదే 
ఏ  హే  తొక్కలో  ఇదేమి  లైఫ్ 
ఇష్క్ -లో  పడేసి  నన్ను 
మీద ఎక్కి  తొక్కుతున్నదే 
తిక్క  తిక్క  తిక్కగున్నదే 
అన్ని  పక్క లాగి  తొక్కుతున్నదే 
ఫీలింగ్ వెరీ  వెరీ  సిరకంటూ 
నా  ఫేస్బుక్  పేజీ 
గుక్కపెట్టి  కేవు  మన్నదే 

ఒకటి  ఎక్కలే  రెండు  కిక్కులే 
మూడు  ఏ  హే  తొక్కలే 
ఏ  అయినా  గాని  చుక్కలే  చుక్కలే  
ఒకటి  ఎక్కలే  రెండు  కిక్కులే 
మూడు  ఏ  హే  తొక్కలే 
ఏ  అయినా  గాని  చుక్కలే  చుక్కలే
ఒకటి  ఎక్కలే  రెండు  కిక్కులే 
మూడు  ఏ  హే  తొక్కలే 
ఏ  అయినా  గాని  చుక్కలే  చుక్కలే

ట్విన్కిల్  ట్విన్కిల్  లిటిల్  స్టార్ 
దెబ్బేసిందే  లక్కీ  స్టార్ 
ఓవర్  నైట్ -లో  ఫేట్  మారి 
ఏక్ ధూమ్  రోడ్  పే  ఆగాయా 
జాక్  అండ్  జిల్  
వెంట  అప్  ది  హిల్ 
నా  బతుకేమో  డౌన్  ది  హిల్ 
చుట్టూ  ఉన్న  లవర్స్ ని 
చూస్తా  ఉంటె  ఓహ్  మై  గాడ్ 
యాడో  నొప్పి  పుడతాందే 
నా  షాడో  నన్ను  తిడతాందే 
నా  బ్రేకప్  స్టోరీ  గురుతొచ్చి 
మెయిన్  ఎమోషన్  హోం  గయా 

తిక్క  తిక్క  తిక్కగున్నదే 
ఏ  కిక్ -ఉ  నాకు  ఎక్కనున్నదే 
ఏ  హే  తొక్కలో  ఇదేమి  లైఫ్ 
ఇష్క్ -లో  పడేసి  నన్ను 
మీద  ఎక్కి  తొక్కుతున్నదే 
తిక్క  తిక్క  తిక్కగున్నదే 
అన్ని  పక్క  లాగి  తొక్కుతున్నదే 
ఫీలింగ్  వెరీ  వెరీ  సిరకంటూ 
నా  ఫేస్బుక్  పేజీ 
గుక్కపెట్టి  కేవు  మన్నదే 

ఒకటి  ఎక్కలే  రెండు  కిక్కులే 
మూడు  ఏ  హే  తొక్కలే 
ఏ  అయినా  గాని  చుక్కలే  చుక్కలే  
ఒకటి  ఎక్కలే  రెండు  కిక్కులే 
మూడు   ఏ  హే  తొక్కలే 
ఏ  అయినా  గాని  చుక్కలే  చుక్కలే
ఒకటి  ఎక్కలే  రెండు  కిక్కులే 
మూడు   ఏ  హే తొక్కలే 
ఏ  అయినా  గాని  చుక్కలే  చుక్కలే

English

It’s my birthday
It’s my birthday
It’s my birthday

Thikka thikka thikkagunnade
Ye kick-u naku yekkanannade
Ye hey tokkalo idemi life
Ishq-lo padesi nannu
Meeda yekki tokkutunnade

Thikka thikka thikkagunnade
Anni pakka lagi thokkutunade
Feeling very very sirakantu
Na facebook page
Gukkapetti kevu mannade

Cheating cheating antha cheating
Ulta palta ayyipoyinde na duniya
Breaking breaking heart is breaking
Na kanilaku nene kerchief ayyipoya

Thikka thikka thikkagunnade
Ye kick-u naku yekkanannade
Ye hey tokkalo idemi life
Ishq-lo padesi nannu
Meeda yekki tokkutunnade

Thikka thikka thikkagunnade
Anni pakka lagi thokkutunade
Feeling very very sirakantu
Na facebook page
Gukkapetti kevu mannade

Okati yekkale rendu kikkule
Moodu ye hey tokkale
Ye ayina gani chukkale chukkale 
Okati yekkale rendu kikkule
Moodu ye hey tokkale
Ye ayina gani chukkale chukkale 
Okati yekkale rendu kikkule
Moodu ye hey tokkale
Ye ayina gani chukkale chukkale 

Twinkle twinkle little star
Debbesinde lucky star
Over night-lo fate mari
Ek dhum road pe aagaya
Jack and Jill went up the hill
Naa batukemo down the hill
Chuttu unna lovers ni
Chustha unte oh my god
Yaado noppi pudathande
Naa shadow nannu thidathande
Na breakup story guruthochi
Mein emotion ho gaya

Thikka thikka thikkagunnade
Ye kick-u naku yekkanannade
Ye hey tokkalo idemi life
Ishq-lo padesi nannu
Meeda yekki tokkutunnade
Thikka thikka thikkagunnade
Anni pakka lagi thokkutunade
Feeling very very sirakantu
Na facebook page
Gukkapetti kevu mannade

Okati yekkale rendu kikkule
Moodu ye hey tokkale
Ye ayina gani chukkale chukkale
Okati yekkale rendu kikkule
Moodu ye hey tokkale
Ye ayina gani chukkale chukkale
Okati yekkale rendu kikkule
Moodu ye hey tokkale
Ye ayina gani chukkale chukkale

Community

Like, share, and discuss

to start a discussion.