Back to Lyrics
The Raja Saab

The Raja Saab

2026 · 2 songs

Telugu

సహానా  సహానా  నా  సఖి  సహానా
కలలో  నిన్నే  చూసానా
సహానా  సహానా  అతిశయ  సుగుణా
మనసే  నీకే  రాసానా

తోడులేక  నిన్న  మొన్న  కుదురుగా  వేచున్నా
ఏ  ఎదురుగా  నువ్వే  వచ్చేసాక  విధూలిక  చూసేనా
నా  వధువిక  నువ్వే  అంటు  నేనే  ముడులను  వేసేనా

శరత్  చంద్రిక  తేజ  యామిని
నీలోత్పలనివే  మందగామిని
ప్రమాద్  దీపికా  హంస  భామినీ
కదిలే  దేవత  స్త్రీవే

శరత్  చంద్రిక  తేజ  యామిని
నీలోత్పలనివే  మందగామిని
ప్రమాద్  దీపికా  హంస  భామినీ
కదిలే  దేవత  స్త్రీవే

చనువిచ్చే  లోపలే  వచ్చేసావే  భామా
ఇది  శుభమా  శుభమా  
అని  నేరుగా  పంచేశావు  లేమ్మా
చేరి  సగమే  సగమా  
నీలో  ఇంతలో  ఎంతో  మారెనమ్మ
అరె  వినుమా  వినుమా  
ఏమై  పోయినా  ఎంతో  మారినా
నీతో  ఉంటానమ్మా

శరత్  చంద్రిక  తేజ  యామిని
నీలోత్పలనివే  మందగామిని
ప్రమాద్  దీపికా  హంస  భామినీ
కదిలే  దేవత  స్త్రీవే

శరత్  చంద్రిక  తేజ  యామిని
నీలోత్పలనివే  మందగామిని
ప్రమాద్  దీపికా  హంస  భామినీ
కదిలే  దేవత  స్త్రీవే

ఓ  సత్యభామ  నువ్వే  నువ్వే  సత్యభామ
ఓ  సత్యభామ  నువ్వే  నువ్వే  సత్యభామ
సత్యభామ  నువ్వే  నువ్వే  నేనన్నా
ఓ  సత్యభామ  నువ్వే  నువ్వే  నేనన్నా

English

Sahana Sahana naa sakhi Sahana
Kalalo ninne choosaanaa
Sahana Sahana atishaya suguna
Manase neeke raasaanaa

Thoduleka ninna monna kuduruga vechunnaa
Ey eduruga nuvve vachchesaaka vidulika choosenaa
Naa vadhuvika nuvve antunnene mudulanu vesenaa

Sharatchandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve

Sharatchandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve

Chanuvichche lopale vachchesaave bhaamaa
Idi shubhamaa shubhamaa 
Ani neruga panchesavu lemma
Cheri sagame sagamaa 
Neelo inthalo entho maarenamma
Are vinumaa vinumaa 
Emai poyinaa entho maarinaa
Neetho untaanammaa

Sharatchandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve

Sharatchandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve

O Sathyabhaama nuvve nuvve Sathyabhaamaa
O Sathyabhaama nuvve nuvve Sathyabhaamaa
O Sathyabhaama nuvve nuvve nenannaa
O Sathyabhaama nuvve nuvve nenanna

Community

Like, share, and discuss

to start a discussion.