Back to Lyrics
The Girlfriend

The Girlfriend

2025 · 4 songs

Telugu

వెలుగారునా
నిశిపూసినా
వెలివేసినా
మది  వీడునా

గుండె  కన్నుమూసిన
విధి  రాసిన  కల
కాలిపోవు  నిజమైన

నిన్ను  వదలకుమా
వదలకుమా
బెదురెరుగని  బలమా

నదివే  నువ్వు  నదివే
నీ  మార్పే  రానుంది  వినవే
నదివే  నువ్వు  నదివే
నీకే  నువ్వియ్యాలి  విలువే

సిలువ  బరువేమోయకా
సులువు  భవి  తెలీదుగా
వెన్నెల  వలదను  కలువవు
నువ్వు  కావా  కాలేవా

తడువు  గురుతులై  ఇలా
తరుము  గతమునావనా
ఎటు  కదలనీ  నిమిషం
నులిమిన  గొంతుకవా

నటనిక  చాలనే
ఎద  మోసినా
కొన  ఊపిరున్న  చైతన్యం

నువ్వు  వదలకుమా
వదలకుమా
సరికోరే  నిజమా

నదివే  నువ్వు  నదివే
నీ  మార్పే  రానుంది  వినవే
నదివే  నువ్వు  నదివే
నీకే  నువ్వియ్యాలి  విలువే

మునుముందే  వెలుగుంది
నిన్నల్లో  నిశి  దాగున్న
మునుముందే  వెలుగుంది
దారే  ముసుగుపోతున్న

మునుముందే  వెలుగుంది
ఆగద్దు  ఏదేమైనా
మునుముందే  వెలుగుంది
దాటై  ఆటు  పోటైనా

మునుముందే  వెలుగుంది
కలలే  విడొద్దంటున్న
మునుముందే  వెలుగుంది
తెలుపేగా  హరివిల్లైనా

మునుముందే  వెలుగుంది
ఉనికిని  మరువద్దంటున్న
మునుముందే  వెలుగుంది
నీ  వెలుగై  నేనొస్తున్నా

నదివే

English

Velugaarunaa
Nishipoosinaa
Velivesinaa
Madi veedunaa

Gunde kannumoosina
Vidhi raasina
Kala kaalipovu nijamaina

Ninnu vadalakumaa
Vadalakumaa
Bedurerugani balamaa

Nadhive nuvvu nadhive
Nee maarpe raanundi vinave
Nadhive nuvvu nadhive
Neeke nuvviyyaali viluve

Siluva baruvemoyakaa
Suluvu bhavi thelidugaa
Vennela valadanu kaluvavu nuvvu
Kaavaa kaalevaa

Thaduvu guruthulai ilaa
Tharumu gatamunaavanaa
Etu kadalani nimisham
Nulimina gonthukavaa

Natanika chalaaney
Edha mosinaa
Kona oopirunna chaitanyam

Nuvvu vadalakumaa
Vadalakumaa
Sarikore nijamaa

Nadhive nuvvu nadhive
Nee maarpe raanundi vinave
Nadhive nuvvu nadhive
Neeke nuvviyyaali viluve

Munumundey velugundi
Ninnallo nishi daagunna
Munumundey velugundi
Daare musugu pothunna

Munumundey velugundi
Aagaddhu edeemainaa
Munumundey velugundi
Daatai aatu potainaa

Munumundey velugundi
Kalale vidoddantunna
Munumundey velugundi
Telupegaa harivillainaa

Munumundey velugundi
Unikini maruvaddantunna
Munumundey velugundi
Nee velugai nenosthunnaa

Nadhive

Community

Like, share, and discuss

to start a discussion.