Back to Lyrics
Thammudu

Thammudu

2025 · 1 song

Telugu

భూ  అంటు  భూతం  వస్తే
భూ  అంటు  భూతం  వస్తే

భూ  అంటు  భూతం  వస్తే  
ఆగకే  అమ్మడి
ఛూ  మంత్రం  వేసి  దాంతో  
బొమ్మలాటలాడాలి

భూ  అంటు  భూతం  వస్తే  
ఆగకే  అమ్మడి
ఛూ  మంత్రం  వేసి  దాంతో  
బొమ్మలాటలాడాలి

పుట్టగానే  నేరుగా  నువ్వు  పరిగెత్తలే
పట్టుకుంటూ  పడుతూ  నడకే  నేర్చావే
భయపడి  అడుగు  ఆపకే

భూ  అంటు  భూతం  వస్తే  
ఆగకే  అమ్మడి
ఛూ  మంత్రం  వేసి  దాంతో  
బొమ్మలాటలాడాలి

భూ  అంటు  భూతం  వస్తే  
ఆగకే  అమ్మడి
ఛూ  మంత్రం  వేసి  దాంతో  
బొమ్మలాటలాడాలి

చిక్కుబుక్కు  రైలు  బండి  ఆటలో
చిటపట  చినుకులొచ్చి  పడితే
మూతి  ముడిచేస్తావా

వాన  వాన  వలప్పంటూ  పాడుతూ
వాకిలంత  గిర్రుమంటూ  తిరుగుతూ
నీట  చిందేయ్యేవా

ఏదైనా  నీలోనే  ఉందోయి  గుమ్మాడి
కొంచెం  తీరు  మార్చవే

భూ  అంటు  భూతం  వస్తే
భూ  అంటు  భూతం  వస్తే
ఆగకే  అమ్మడి
ఆగకే  అమ్మడి

భూ  అంటు  భూతం  వస్తే  
ఆగకే  అమ్మడి
భూ  అంటు  భూతం  వస్తే  
ఆగకే  అమ్మడి
ఛూ  మంత్రం  వేసి  దాంతో  
బొమ్మలాటలాడాలి

భూ  అంటు  భూతం  వస్తే  
ఆగకు  అమ్మడి
ఛూ  మంత్రం  వేసి  దాంతో  
బొమ్మలాటలాడాలి

భూ  అంటు  భూతం  వస్తే  
ఆగదే  అమ్మడి
ఛూ  మంత్రం  వేసి  దాంతో  
బొమ్మలాటలాడుద్ధి

భూ  అంటు  భూతం  వస్తే  
ఆగకు  అమ్మడి
ఛూ  మంత్రం  వేసి  దాంతో  
బొమ్మలాటలాడాలి

English

Bhuu Antuu Bhuutham Vasthe
Bhuu Antuu Bhuutham Vasthe

Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Chu Mantram Vesi Dantho
Bommalataladali

Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Chu Mantram Vesi Dantho
Bommalataladali

Puttagane Neruga Nuvvu Parigethale
Pattukuntu Paduthu Nadake Nerchave
Bayapadi Adugu Apake

Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Chu Mantram Vesi Dantho
Bommalataladali

Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Chu Mantram Vesi Dantho
Bommalataladali

Chikubuku Railu Bandi Atalo
Chitapata Chinukulachi Padithe
Muthi Mudichesthava

Vana Vana Valappantu Paduthu
Vakilantha Girrumantu Tiruguthu
Neta Chindeyavva

Edhyna Nelone Undoye Gummadi
Koncham Tiru Marchave

Bhuu Antuu Bhuutham Vasthe
Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Agake Ammadi

Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Chu Mantram Vesi Dantho
Bommalataladali

Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Chu Mantram Vesi Dantho
Bommalataladali

Bhuu Antuu Bhuutham Vasthe
Agadhe Ammadi
Chu Mantram Vesi Dantho
Bommalataladudhi

Bhuu Antuu Bhuutham Vasthe
Agake Ammadi
Chu Mantram Vesi Dantho
Bommalataladali

Community

Like, share, and discuss

to start a discussion.