Back to Lyrics

Thadakha

2013 · 3 songs

Telugu

మార  ఓ  మార  అంఖోసే  మార 
వుప్పొంగే  లావాలా  నిన్నే  చే  రా  రా
వీచేదిస్తారా  నచేదిస్తారా 
పూవుల్లో  తేనిగై తయారై  రా 
మరి  దిలారుబా  మేరీ  గుంషుడ  
ఇస్  దిల్  కో  హోగా  క్యా 

కర్పూర  శిల్పం  నిప్పంటుకుందిరో 
నీలాంటి  అందం  కోడై  గోడెక్కిందో 
కర్పూర  శిల్పం  నిప్పంటుకుందిరో 
నీలాంటి  అందం  కోడై  గోడెక్కిందో 

ఇవ్వాలె  ఇవ్వాలె  ఇవ్వాలె  ఇదెంటిలాగా   
ఇలా  నువ్విలా   రేచావే   నాజూకుటీగా  
నిషా  కాళ్ళ  మైకం  లో  ఏటో  తప్పిపోయావే 
సరేలే  సరేలే  సరేలే  అనేంతలోగా  నన్నే  నీపైకే  లాగవే 
అందమైన  సంద్రమైన  అంతుదొరికే  వీలైన 
పైన  పైన  ఆగిపోతే  హాయి  తెలిసెన 
మరి  దిలారుబా  మేరీ  గుంషుడ  
ఇస్  దిల్ కో హోగా  క్యా

English

Mara o mara ankhose mara
vupponge lavala ninne che ra ra
vichedistara nachedistara
puvullo tenigai tayarai raa
omeri dilruba meri gumshuda 
Is dilko hoga kya

Karpura silpam nippantukundiro
neelanti andam kodai godekkindo
karpura silpam nippantukundiro
neelanti andam kodai godekkindo

Ivvale ivvale ivvale identilaga 
ila nuvvila rechave naajukuteega
nisha kalla maikam lo eto tappipoyave
sarele sarele sarele anenthaloga nanne neepaike lagave
andamaina sandramaina anthudorike veelena
paina paina aagipothe haayi telisena
omeri dilruba meri gumshuda is dilko hoga kya

Community

Like, share, and discuss

to start a discussion.