Loading next scene...
Loading next scene...
Loading next scene...
2018 · 1 song
Telugu
అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువ్వు తోడుంటే ఓ లా లా ఈ లైఫ్ అంత ఉయ్యాల హాగ్ చేయవే ఓ పిల్లా వైఫై లా నన్నీళ్లా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా పరుగిడు ఈ కలానా అడుగులు దారికాళీకా మనమెవరో ఏమో యెందాక పరవశమే ప్రతి రాక చూపి ఓ శుభలేఖ మన మదిలో ప్రేమే కలిగాక మన ఇద్దరి పైనే విరిపూలు చల్లింది పున్నాగ నీ ముద్దుల కోసం నీ వేచి వున్నా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువ్వు తోడుంటే వూ లా ల ఈ లైఫ్ అంతా ఉయ్యాలా హాగ్ చేయవే ఓ పిల్ల వైఫై లా నన్నిలా హూ అరవిరిసే జాజుల్లో కలగలిసి మోజుల్లే అలలెగిసే ఆశే ప్రేమంటే మాది మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో మెలితిరిగే వయసా రమ్మంటే పడకింటికొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా నడుమెచ్చుఁకుంటా వయ్యారిలాగా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువ్వు తోడుంటే ఓ లా ల ఈ లైఫ్ అంతా ఉయ్యాలా హాగ్ చేయవే ఓ పిల్ల వైఫై లా నన్నిలా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా
English
Andamaina chandamama neevena Ninnu nenu andhukundi nijamena Nuvu thodunte vo laa laa Ee life antha uyyaala Hug cheyave o pillaa Wifi laa nannillaa Andamaina chandamama neevena Ninnu nenu andhukundi nijamena Parugidu ee kalaanaa Adugulu darikaaleeka Manamevaro yemo yendhaaka Paravashame prathi raaka Choopi o shubhalekha Mana madhilo preme kaligaaka Mana iddhari paine Viripoolu challindhi punnaaga Nee muddhula kosam ney vechi vunna Andamaina chandamama neevena Ninnu nenu andhukundi nijamena Nuvu thodunte voo laa la Ee life anthaaa uyyala Hug cheyave o pilla Wifi laa nannilla Hoo aravirise jaajullo kalagalise mojulle Alalegise aase premanta Madhi murise valapullo maimarache merupullo Melithirige vayasaa rammanta Padakintikochi nuvvu paala muripaalu korangaa Nadumichchukuntaa vayyarilaaga Andamaina Chandamama neevena Ninnu nenu andhukundi nijamena Nuvu thodunte vo laa la Ee life anthaaa uyyala Hug cheyave o pilla Wifi laa nannilla Andamaina Chandamama neevena Ninnu nenu andhukundi nijamena