Back to Lyrics

Tej I Love You

2018 · 1 song

Telugu

అందమైన  చందమామ  నీవేనా 
నిన్ను  నేను  అందుకుంది  నిజమేనా 

నువ్వు  తోడుంటే  ఓ  లా  లా 
ఈ  లైఫ్  అంత  ఉయ్యాల 

హాగ్  చేయవే  ఓ  పిల్లా 
వైఫై  లా  నన్నీళ్లా 

అందమైన  చందమామ  నీవేనా 
నిన్ను  నేను  అందుకుంది  నిజమేనా 

పరుగిడు  ఈ  కలానా 
అడుగులు  దారికాళీకా 
మనమెవరో  ఏమో  యెందాక

పరవశమే  ప్రతి  రాక 
చూపి  ఓ  శుభలేఖ 
మన  మదిలో  ప్రేమే  కలిగాక 

మన  ఇద్దరి  పైనే 
విరిపూలు  చల్లింది  పున్నాగ 
నీ  ముద్దుల  కోసం  నీ  వేచి  వున్నా 

అందమైన  చందమామ  నీవేనా 
నిన్ను  నేను  అందుకుంది  నిజమేనా 

నువ్వు  తోడుంటే  వూ  లా  ల 
ఈ  లైఫ్  అంతా  ఉయ్యాలా 

హాగ్  చేయవే  ఓ  పిల్ల 
వైఫై  లా  నన్నిలా 

హూ  అరవిరిసే  జాజుల్లో  కలగలిసి  మోజుల్లే 
అలలెగిసే  ఆశే  ప్రేమంటే

మాది  మురిసే  వలపుల్లో  మైమరచే  మెరుపుల్లో 
మెలితిరిగే  వయసా  రమ్మంటే 

పడకింటికొచ్చి  నువ్వు  పాల  మురిపాలు  కోరంగా 
నడుమెచ్చుఁకుంటా  వయ్యారిలాగా 

అందమైన  చందమామ  నీవేనా 
నిన్ను  నేను  అందుకుంది  నిజమేనా 

నువ్వు  తోడుంటే  ఓ  లా  ల 
ఈ  లైఫ్  అంతా  ఉయ్యాలా 

హాగ్  చేయవే  ఓ  పిల్ల 
వైఫై  లా  నన్నిలా 

అందమైన  చందమామ  నీవేనా 
నిన్ను  నేను  అందుకుంది  నిజమేనా

English

Andamaina chandamama neevena
Ninnu nenu andhukundi nijamena

Nuvu thodunte vo laa laa
Ee life antha uyyaala

Hug cheyave o pillaa
Wifi laa nannillaa


 
Andamaina chandamama neevena
Ninnu nenu andhukundi nijamena

Parugidu ee kalaanaa
Adugulu darikaaleeka
Manamevaro yemo yendhaaka

Paravashame prathi raaka
Choopi o shubhalekha
Mana madhilo preme kaligaaka

Mana iddhari paine
Viripoolu challindhi punnaaga
Nee muddhula kosam ney vechi vunna

Andamaina chandamama neevena
Ninnu nenu andhukundi nijamena

Nuvu thodunte voo laa la
Ee life anthaaa uyyala

Hug cheyave o pilla
Wifi laa nannilla

Hoo aravirise jaajullo kalagalise mojulle
Alalegise aase premanta

Madhi murise valapullo maimarache merupullo
Melithirige vayasaa rammanta

Padakintikochi nuvvu paala muripaalu korangaa
Nadumichchukuntaa vayyarilaaga

Andamaina Chandamama neevena
Ninnu nenu andhukundi nijamena

Nuvu thodunte vo laa la
Ee life anthaaa uyyala

Hug cheyave o pilla
Wifi laa nannilla

Andamaina Chandamama neevena
Ninnu nenu andhukundi nijamena

Community

Like, share, and discuss

to start a discussion.