Back to Lyrics
Tees Maar Khan

Tees Maar Khan

2022 · 1 song

Singer

Telugu

పాప  ఆగవే  ఆగి  చూడవే
చూసి  చూడనట్టు  వెళ్ళకే  అలా
పాప  ఆగవే  ఆగి  చూడవే
చూసి  చూడనట్టు  వెళ్ళకే  అలా

పాపం  కాదటె  పంతం  దేనికె
తీగె  తెగేదాకా  లాగితే  ఎలా
ఎందుకంత  కోపం
కొంచం  శాంతం  శాంతం
ఊపిరి  ఉన్నన్నాళ్ళు
నిన్నే  నేను  మరిచిపోలేనులే

నేనో  గాలిపటం  
నువ్వే  కదా  దారం
ప్రాణం  నీ  చేతుల్లో  
ఉన్నాదని  మరిచిపోకులే

వదలనే  వదలనే  
నిన్నే  నేను  వదలనే
వందేళ్ళయినా  వెయ్యేళ్ళయినా  
చెయ్యే  వదలనే

బతకనే  బతకనే    
నువ్వే  లేక  బతకనే
నువ్వే  చెప్పు  నువ్  లేకుండా  
ఎట్టా  బతకనే

వదలనే  వదలనే  
నిన్నే  నేను  వదలనే
వందేళ్ళయినా  వెయ్యేళ్ళయినా  
చెయ్యే  వదలనే

నువ్వే  నాకు  మొదటి  జ్ఞాపకం
మదిలో  నీదే  మొదటి  సంతకం
నువ్వే  లేని  నన్ను  ఊహించుకోలేను
అర్ధం  చేసుకోవే  అలక  మానవే

నువ్వే  దూరమైతే  గాలాడదే  నాకు
మారం  చెయ్యకుండా  మాటలాడవే

మహారాణి  లాగ  నిన్నే  చూసుకుంటా
మహారాజ  యోగం  పట్టేదాక  సమయమీయవే

వదలనే  వదలనే  
నిన్నే  నేను  వదలనే
వందేళ్ళయినా  వెయ్యేళ్ళయినా  
చెయ్యే  వదలనే

బతకనే  బతకనే    
నువ్వే  లేక  బతకనే
నువ్వే  చెప్పు  నువ్  లేకుండా  
ఎట్టా  బతకనే

వదలనే  వదలనే  
నిన్నే  నేను  వదలనే
వందేళ్ళయినా  వెయ్యేళ్ళయినా  
చెయ్యే  వదలనే

English

Papa Agave Aagi Choodave
Choosi Chudanattu Vellake Alaa
Paapa Aagave Aagi Choodave
Choosi Choodanattu Vellake Alaa

Paapam Kaadate Pantham Denike
Theege Thegedhaaka Laagithe Elaa

Endhukantha Kopam
Koncham Shantham Shantham
Oopiri Unnannaallu
Ninne Nenu Marichipolenule

Neno Galipatam
Nuvve Kadha Daaram
Praanam Nee Chetullo
Unadaani Marichiponule

Vadalane Vadalane
Ninnu neenu Vadalaane
Vandellaina Veyyelaina
Cheyye Vadalaane

Bathakane Bathakane
Nuvve Leka Bathakane
Nuvve Cheppu Nuvlekunda
Etta Bathakaane

Vadalane Vadalane
Ninnu Neenu Vadalane
Vandellaina veyyelaina
Cheyye Vadalane

Nuvve Naaku Modati Gyaapakam
Madhilo Needhe Modhati Santhakam
Nuvve Leni Nannu Oohinchukolenu
Ardhamchesukove Alaka Maanave

Nuvve Dhooramayithe
Gaaladadhe Naaku
Maaram Cheyyakundaa Maataladave

Maharaanilaaga Ninne Choosukunta
Maharajayogam Pattedaka Samayamivvave

Vadalane Vadalane
Ninnu neenu Vadalaane
Vandellaina Veyyelaina
Cheyye Vadalaane

Bathakane Bathakane
Nuvve Leka Bathakane
Nuvve Cheppu Nuvlekunda
Etta Bathakaane

Vadalane Vadalane
Ninnu Neenu Vadalaane
Vandellaina Veyyelaina
Cheyye Vadalaane

Community

Like, share, and discuss

to start a discussion.