Back to Lyrics
Takkari Donga

Takkari Donga

2002 · 4 songs

Telugu

నలుగురికి  నచ్చినది
నాకసలే  ఇక  నచ్చదురో
నరులెవరూ  నడవనిది
ఆ  రూట్లో  నే  నడిచెదరో

నలుగురికి  నచ్చినది
నాకసలే  ఇక  నచ్చదురో
నరులెవరూ  నడవనిది
ఆ  రూట్లో  నే  నడిచెదరో

పొగరని  అందరు  అన్నా
అది  మాత్రం  నా  నైజం
తెగువని  కొందరు  అన్నా
అది  నాలో  మేనరిజం

నిండు  చందురుడు  ఒక  వైపు
చుక్కలు  ఒక  వైపు
నేను  ఒక్కడిని  ఒక  వైపు
లోకం  ఒక  వైపు

నిండు  చందురుడు  ఒక  వైపు
చుక్కలు  ఒక  వైపు
నేను  ఒక్కడిని  ఒక  వైపు
లోకం  ఒక  వైపు

నలుగురికి  నచ్చినది
నాకసలే  ఇక  నచ్చదురో
నరులెవరూ  నడవనిది
ఆ  రూట్లో  నే  నడిచెదరో

నువ్వు  నిలబడి  నీళ్ళు  తాగడం
నథింగ్  స్పెషల్
పరుగులెత్తుతూ  పాలూ  తాగడం
సంథింగ్  స్పెషల్

నిన్ను  అడిగితే  నిజం  చెప్పడం
నథింగ్  స్పెషల్
అప్పుడప్పుడు  తప్పు  చెప్పడం
సంథింగ్  స్పెషల్

లేనివాడికి  దానమివ్వడం
నథింగ్  స్పెషల్
ఓ  లేనివాడికి  దానమివ్వడం
నథింగ్  స్పెషల్
ఉన్నవాడిది  దోచుకెళ్ళడం
సంథింగ్  స్పెషల్

నలుగురికి  నచ్చినది
నాకసలే  ఇక  నచ్చదురో
నరులెవరూ  నడవనిది
ఆ  రూట్లో  నే  నడిచెదరో

బుద్దిమంతుడి  బ్రాండు  దక్కడం
నథింగ్  స్పెషల్
పోకిరోడిలా  పేరుకెక్కడం
సంథింగ్  స్పెషల్

రాజమార్గమున  ముందుకెళ్ళడం
నథింగ్  స్పెషల్
దొడ్డిదారిలో  దూసుకెళ్ళడం
సంథింగ్  స్పెషల్

హాయి  కలిగితే  నవ్వు  చిందడం
నథింగ్  స్పెషల్
హాయి  కలిగితే  నవ్వు  చిందడం
నథింగ్  స్పెషల్
బాధ  కలిగినా  నవ్వుతుండడం
సంథింగ్  స్పెషల్

నలుగురికి  నచ్చినది
నాకసలే  ఇక  నచ్చదురో
నరులెవరూ  నడవనిది
ఆ  రూట్లో  నే  నడిచెదరో

పొగరని  అందరు  అన్నా
అది  మాత్రం  నా  నైజం
తెగువని  కొందరు  అన్నా
అది  నాలో  మేనరిజం

నిండు  చందురుడు  ఒక  వైపు
చుక్కలు  ఒక  వైపు
నేను  ఒక్కడిని  ఒకవైపు
లోకం  ఒకవైపు

నిండు  చందురుడు  ఒకవైపు
చుక్కలు  ఒకవైపు
నేను  ఒక్కడిని  ఒకవైపు
లోకం  ఒకవైపు

English

Naluguriki nachhinadhi
Naakasale ika nachhadhuro
Narulevaru nadavanidhi
Aa route lo ne nadichedharo

Naluguriki nachhinadhi
Naakasale ika nachhadhuro
Narulevaru nadavanidhi
Aa route lo ne nadichedharo

Pogarani andharu annaa
Adhi mathram naa naijam
Theguvani kondharu annaa
Adhi nalo mannerism

Nindu chandhurudu oka vaipu
Chukkalu oka vaipu
Nenu okkadini oka vaipu
Lokam oka vaipu

Nindu chandhurudu oka vaipu
Chukkalu oka vaipu
Nenu okkadini oka vaipu
Lokam oka vaipu

Naluguriki nachhinadhi
Naakasale ika nachhadhuro
Narulevaru nadavanidhi
Aa route lo ne nadichedharo

Nuvvu nilabadi neellu thaagadam
Nothing special
Paruguletthuthoo paalu thaagadam
Something special

Ninnu adigithe nijam cheppadam
Nothing special
Appudappudu thappu cheppadam
Something special

Lenivaadiki dhaanamivvadam
Nothing special
Oo lenivaadiki dhaanamivvadam
Nothing special
Unnavaadidhi dhochukelladam
Something special

Naluguriki nachhinadhi
Naakasale ika nachhadhuro
Narulevaru nadavanidhi
Aa route lo ne nadichedharo

Buddhimanthudi brand dhakkadam
Nothing special
Pokirodilaa perukekkadam
Something special

Raajamaargamuna mundhukelladam
Nothing special
Dhoddidhaarilo dhoosukelladam
Something special

Haayi kaligithe navvu chindhadam
Nothing special
Haayi kaligithe navvu chindhadam
Nothing special
Badha kaliginaa navvuthundadam
Something special

Naluguriki nachhinadhi
Naakasale ika nachhadhuro
Narulevaru nadavanidhi
Aa route lo ne nadichedharo

Pogarani andharu annaa
Adhi mathram naa naijam
Theguvani kondharu annaa
Adhi nalo mannerism

Nindu chandhurudu oka vaipu
Chukkalu oka vaipu
Nenu okkadini oka vaipu
Lokam oka vaipu

Nindu chandhurudu oka vaipu
Chukkalu oka vaipu
Nenu okkadini oka vaipu
Lokam oka vaipu

Community

Like, share, and discuss

to start a discussion.