Back to Lyrics
Taj Mahal

Taj Mahal

1995 · 2 songs

Telugu

సాగిపోయే  నీలి  మేఘం 
నను  వీడదాయే  ప్రేమ  దాహం 

కన్నీరే  మిగిలిందిక  నేస్తం 
నువ్వు  లేని  నా  బ్రతుకే  సూన్యం 
నీ  ఊహలో  నన్ను  జీవించని 
నీ  రూపమే  నన్ను  ధ్యానించని 
తలపే  పిలుపై  చెలియా  వినపడని 

కన్నీరే  మిగిలిందిక  నేస్తం 
నువ్వు  లేని  నా  బ్రతుకే  సూన్యం 

పెంచుకున్న  ప్రేమ  కోసమే 
పంచుకున్న  ప్రేమ  కోసమే 
పంజరానా  రామ  చిలుక  చిక్కుకున్నది 
కన్నవారు  కత్తి  దూసినా 
కుల  మతాల  చిచ్చు  రేపిన   
నమ్ముకున్న  ప్రేమ  కోసమే  బ్రతికి  ఉన్నది 

ఆశల  రెక్కలు  నెలకు  రాలిన  ఈ  నిమిషం 
చిమ్మని  చీకటి  కమ్ముకు  పోయిన  ఈ  సమయం 
చిగురాకుల  పూ  పొదలో   
చెలరేగిన  జ్వాలలలో 
వసి  వాడి  పోయే  లేత  యవ్వనమే 

కన్నీరే  మిగిలిందిక  నేస్తం 
నువ్వు  లేని  నా  బ్రతుకే  సూన్యం 

మనసులోని  బాధ  తీరదు 
పెదవి  దాటి  మాట  సాగదు 
నీవు  లేని  నాడు  నాలో  ప్రాణముండదు 
కళల  మేడ  కూలిపోయిన   
తనువు  నెల  వాలిపోయిన 
చివరి  చూపు  చూడకుంటే  శ్వాస  ఆగదు 

తీరని  వేదన  ఉప్పెన  రేగిన  ఈ  జడిలో 
చిక్కని  నెత్తుటి  ధారాలుకారిన  నా  హృది  లో 
పలికిందిక  నా  గతము  మరణానికి  స్వాగతము 
నిను  చూడలేని  జన్మ  వ్యర్థమని 

కన్నీరే  మిగిలిందిక  నేస్తం 
నువ్వు  లేని  నా  బ్రతుకే  సూన్యం

English

Saagipoye Neeli Megham
Nanu Veedadaaye Prema Daaham

Kannire Migilindika Nestham
Nuvu Leni Naa Brathuke Soonyam
Nee Ooha Lo Nannu Jeevinchani
Nee Roopame Nannu Dhyaninchani
Thalape Pilupai Cheliya Vinapadani

Kannire Migilindika Nestham
Nuvu Leni Naa Brathuke Soonyam

Penchukunna Prema Kosame
Panchukunna Prema Kosame
Panjaraana Rama Chiluka Chikkukunnadi
Kannavaaru Katthi Doosina
Kula Mathaala Chichu Repina 
Nammukunna Prema Kosame Brathiki Unnadi

Aasala Rekkalu Nelaku Raalina Ee Nimisham
Chimmani Cheekati Kammuku Poyina Ee Samayam
Chiguraakula Poo Podhalo 
Chelaregina Jwalalalo
Vasi Vaadi Poye Letha Yavvaname

Kannire Migilindika Nestham
Nuvu Leni Naa Brathuke Soonyam

Manasuloni Baadha Teeradu
Pedavi Daati Maata Saagadu
Neevu Leni Naadu Naalo Pranamundadu
Kalala Meda Koolipoina 
Thanuvu Nela Vaalipoyina
Chivari Choopu Chudakunte Swaasa Aagadhu

Teerani Vedhana Uppena Regina Ee Jadilo
Chikkani Netthuti Dharalukaarina Naa Hrudhi Lo
Palikindika Naa Gathamu Maranaaniki Swagathamu
Ninu Choodaleni Janma Vyardhamani

Kannire Migilindika Nestham
Nuvu Leni Naa Brathuke Soonyam

Community

Like, share, and discuss

to start a discussion.