Back to Lyrics

Suryavamsham

1998 · 3 songs

Telugu

రోజావే  చిన్ని  రోజవే  రాగాలే  రువ్వే  రోజవే 
రోజావే  చిన్ని  రోజవే  రాగాలే  రువ్వే  రోజవే 
నాలో  కదిలే  ప్రాణాలే  ఒక్క  పాటై  నిన్నే  చేరాలి 
నాలో  కదిలే  ప్రాణాలే  ఒక్క  పాటై  నిన్నే  చేరాలి
రోజవే  చిన్ని  రోజవే  రాగాలే  రువ్వే  రోజవే 

ఆకాశం  అందాలంటూ  దూకే  కెరటంలా  ప్రేమే  నాలో 
ఆ  హోరు  నీ  పేరు  నే  పలికే  మంత్రంలా  నా  గుండెలో
దారంతా  చలువ  పందిళ్ళే  వేసి  నీ  కోసం  నీడై  ఉన్న 
నాలో  నేనే  లేనే  లేను  నేను  నిన్నే  నాలో  కొలువుంచాను 

రోజావే  చిన్ని  రోజవే  రాగాలే  రువ్వే  రోజవే 
నాలో  కదిలే  ప్రాణాలే  ఒక  పాటై  నిన్నే  చేరాలి 

మెరుపంటి  నీ  రాకకే  మనసే  మేఘంల  మారిందిలే 
చిరుగాలి  తలపే  తాకి  కదిలి  నిలువెల్లా  కరిగిందిలే 
తోలి  చినుకే  తాకే  నెల్లలే  నేనే  పుల్లకించ  నీ  ఊహతో 
రానే  రావు  ఓనమాలు  కానీ  నీలో  చదివా  ప్రియా  వేదాలు 

రోజవే  చిన్ని  రోజవే  రాగాలే  రువ్వే  రోజవే 
రోజవే  చిన్ని  రోజవే  రాగాలే  రువ్వే  రోజవే 
నాలో  కదిలే  ప్రాణాలే  ఒక  పాటై  నిన్నే  చేరాలి
రోజవే  చిన్ని  రోజవే  రాగాలే  రువ్వే  రోజవే 
నాలో  కదిలే  ప్రాణాలే  ఒక  పాటై  నిన్నే  చేరాలి

English

Rojaave chinni rojave raagale ruvve rojave
rojaave chinni rojave raagale ruvve rojave
naalo kadile pranaale oka paatai ninne cheraale
naalo kadile pranaale oka paatai ninne cheraale
rojave chinni rojave raagale ruvve rojave

Aakasham andhallantu dooke keratamla preme naalo
aa horu nee peru ne palike mantramla naa gundelo
dhaaranta chaluva pandille vesi nee kosam needai unna
naalo nene lene lenu nenu ninne naalo koluvunchaanu

Rojave chinni rojave raagale ruvve rojave
naalo kadile pranaale oka paatai ninne cheraale

Merupanti nee raakake manase megham la maarindile
chirugaali talape taaki kadili niluvella karigindile
toli chinuke taake nellale nene pullakincha nee oohato
raane raavu onamaalu kaani neelo chadiva priya vedaalu

Rojaave chinni rojave raagale ruvve rojaave
rojaave chinni rojave raagale ruvve rojaave
naalo kadile pranaale oka paatai ninne cheraale
rojaave chinni rojave raagale ruvve rojaave
naalo kadile pranaale oka paatai ninne cheraale

Community

Like, share, and discuss

to start a discussion.