Back to Lyrics
Surya Vs Surya

Surya Vs Surya

2015 · 3 songs

Telugu

హృదయం  పరిగెడుతోందే 
నీతో  నీడల్లే 
దేఖో  కైసా  ప్యార్  హాయ్ 
కైసా  ఇష్క్  హాయ్ 
తుజహ్  పే  మేర రహి  హై 
అహెయిన్  బహార్  రహి హై 
హర్  సాస్  సాస్  తేరే 
దీవానాపం  మెయిన్  
దేఖో  కైసా  ప్యార్  హై 
కైసా  ఇష్క్  హై 
తుజహ్  పే  మర  రహి  హై 
అహెయిన్  బహార్  రహి  హై 
హర్  సాస్  సాస్  తేరే 
దీవానాపం  మెయిన్

బేబీ  యు హావ్  గాట్  మీ  న్యూ  సన్షైన్ 
ఇన్  థిస్  నైట్  యేః  నెవెర్  వన్నా  లెట్  యు  గో 
గల  గల  గాలి  లోన 
చిగురాకు  తేలుతున్న 
నీ  జతలోన  నేనున్నా 
సంజన  సంజన 
ప్రేమే  సంతోషం  ప్రేమే  ఉల్లాసం 
నిండుగా  ఈ  నిముషం  పరవశమే 
అందని  ఆకాశం  ఆమని  పూమాసం 
అందేనా  నాకోసమే 

ఫుల్  మూన్  డే  ల  ఉంది 
పక్కనుంటే  నువ్విలా 
దిల్ ఏ  టేక్  ఆఫ్ అయింది 
గాల్లో  ఏరోప్లేన్  ల 
ప్రతి  స్ట్రీట్  లైట్  నవ్వుతుంది 
పువ్వుల  నీల  నీల 
పెర్ఫ్యూమ్  కురిసే  జలపాతంలా 
మిలమిల  పలుకుల  పెదవుల్లోన  తడిసానే 
రేడియం  మెరిసే  గడియారంలా 
గిలగిలా  నగవు  మహిమాల్లో  మై -మరిచానే 
చెలియా  నా  తొలి  ఉదయం 
నీలా  వెలిగిందే 
దేఖో  కైసా  ప్యార్  హై 
కైసా  ఇష్క్  హై 
తుజహ్  పే  మర  రహి  హై 
అహెయిన్  బహార్  రహి  హై 
హర్  సాస్  సాస్  తేరే 
దీవానాపం  మెయిన్ 
దేఖో  కైసా  ప్యార్  హై 
కైసా  ఇష్క్  హై 
తుజహ్  పే  మర  రహి  హై 
అహెయిన్  బహార్  రహి  హై 
హర్  సాస్  సాస్  తేరే 
దీవానాపం  మెయిన్

ప్రేమే  సంతోషం  ప్రేమే  ఉల్లాసం 
నిండుగా  ఈ  నిముషం  పరవశమే 
అందని  ఆకాశం  ఆమని  పూమాసం 
అందేనా  నాకోసమే

English

Hrudayam parigeduthondhe
Neetho needalle
Dekho kaisa pyar hai
Kaisa ishq hai
Tujh pe mara rahi hai
Aahein bhar rahi hai
Har saas saas tere
Deewanepan mein 
Dekho kaisa pyar hai
Kaisa ishq hai
Tujh pe mara rahi hai
Aahein bhar rahi hai
Har saas saas tere
Deewanepan mein 

Baby you ve got me new sunshine
In this night yeah never wanna let you go
Gala gala gaali lona
Chiguraaki theluthunna
Nee jathalona nenunna
Sanjana sanjana
Preme santhosham preme ullasam
Ninduga ee nimusham paravashame
Andhani aakasam aamani poomasam
Andhene naakosame

Full moon day la undhi
Pakkanunte nuvvila
Dil e take off ayindhi
Gaallo aeroplane la
Prathi street light navvuthundhi
Puvvula neela neela
Perfume kurise jalapathamla
Milamila palukula pedhavullona thadisane
Radium merise gadiyaramla
Gilagila nagavula mahimallo mai marichane
Cheliya naa tholi udayam
Neela veligindhe
Dekho kaisa pyar hai
Kaisa ishq hai
Tujh pe mara rahi hai
Aahein bhar rahi hai
Har saas saas tere
Deewanepan mein 
Dekho kaisa pyar hai
Kaisa ishq hai
Tujh pe mara rahi hai
Aahein bhar rahi hai
Har saas saas tere
Deewanepan mein 

Preme santhosham preme ullasam
Ninduga ee nimusham paravashame
Andhani aakasam aamani poomasam
Andhene naakosame

Community

Like, share, and discuss

to start a discussion.