Back to Lyrics
Supreme

Supreme

2016 · 5 songs

Telugu

అందం  హిందోళం  ఆదరం  తాంబూలం 
అసలే చలికాలం  తగిలే  సుమ  బాణం 
సంధ్య  రాగాలెన్నో  పెదవుల  దాగిన  వేళా 
వొళ్ళో  మెత్తని  మన్మధ  ఒత్తిడి  సాగిన  వేళా 

ఆందనిది  ఆందాలనిది  అందగానే  సందేలకాది 
నా  శృతి  మించెను  నీ  లయ  పెంచెనులే  ఆహ్ 

చలిలో  దుప్పటి  కెక్కిన  ముద్దుల  పంటలలో 
తొలిగా  ముచ్చెమటరాని  వుక్కిరిగుంటలలో 
దుమ్మేత్తే  కొమ్మ  మీద  గుమ్మల్లే  కాయగా 
పైట్టమ్మే  మానుకుంది  పరువాలు  దయగా 
ఉసిగొలిపే  రుచితెలిపే  తొలివలపే హ 
మొటిమలపై  మోకమేరుపై  జతకలిపే  హ 

తీయనిది  తెర  తీయనిది 
తీరా  ఆడి  చేజిక్కినది 
మొగ్గలు  విచ్చెను  బుగ్గలు  పిండగనే  హోం  
అందం  హిందోళం  ఆహ్  అః 
ఆదరం  తాంబూలం  ఆహ్  అః 
ఆసలే  చలికాలం  త  తార 
తగిలే  సుమ  బాణం 

వలపే  హత్తుకుపోయింది  కౌగిలి  ఆంచులలో 
వయసే  జివ్వున  లాగిన  వెన్నల  మంచులలో 
గిచ్చుళ్ళు  వీణమీద  మృదులెన్నో  పాడగా 
చిచ్చులా  హాయిమీద  నిదరంతా  మాయగా 
తొలి  వుడుకే  ఒడిదుడుకై  చలిచినుకై   హ 
పెనవేసి  పేదవడిగే  ప్రేమలకు హే 

ఇచ్చినది  కడు  నచ్చినది 
రేపంటే  నను  గిచ్చినది 
అక్కరకొచ్చిన  చక్కని  సోయగమే   హే 
అందం  హిందోళం  ఆహ్  అః  
ఆదరం  తాంబూలం  ఆహ్ అః 
ఆసలే  చలికాలం  ఆహ్  అః 
తగిలే  సుమ  బాణం  ఆహ్  అః

English

Andam hindolam aadaram tambulam
Aasale chalikalam tagile suma banam
Sandya ragalenno pedhavula dagina vela
Vollo mettani manmada otthidi sagina vela

Aandanidi aandalanidi andagane sandelakadi
Naa shruthi minchenu nee laya penchenule ah

Chalilo duppati kekkina muddula pantalalo
Tholiga muchematarani vukkiriguntalalo
Dummetthe komma mida gummalle kayaga
Paitamme manukundi paruvaale dayaga
Voosigolipe ruchitelipe tolivalape ha
Motimalapai mokamerupai jathakalipe ha

Thiyanidhi tera thiyanidhi
Teera aadi chejikkinadi
Moggalu vicchenu buggalu pindagane ho
Andam hindolam ah  aha
Aadaram tambulam ah aha
Aasale chalikalam ta thara
Tagile suma banam

Valape hattukupoina kougili aanchulalo
Vayase jivvuna laagina vennala manchulalo
Gicchulla veenamida mrudulenno paadaga
Chichulla haimidha nidarantha maayaga
Tholi vuduke odidhudukai chalichinukai ha
Penavesi pedavadige premalaku hey
Ichinadhi kadu nachinadhi
Repante nanu gichinadhi
Akkarakochina chakkani soyagame hey

Andam hindolam ah aha 
aadaram tambulam ah  aha
Aasale chalikalam ah aha
tagile suma banam ah aha

Community

Like, share, and discuss

to start a discussion.