Back to Lyrics
Super

Super

2005 · 2 songs

Telugu

గిచ్చి  గిచ్చి  చంపమాకు  హొయల 
తాకుతుంటే  హులా  హులా   
కోరికయినాలో  చాల 
పట్టపగలే  వెనెలియాల   

పైన  పైన  మోమాటల 
లోన  ఎదో  ఆరాటాల  ఆస్ 
తుహే  మేరా 

గిచ్చి  గిచ్చి  చంపమాకు  హొయల 
తాకుతుంటే  హులా  హులా   
కోరికయినాలో  చాల 
పట్టపగలే  వెనెలియాల   

పైన  పైన  మోమాటల 
లోన  ఎదో  ఆరాటాలు  ఆస్ 
తుహే  మేరా 

సరసన  సరాగాలు  కురిపిస్తే 
తదుపరి  వరాలన్నీ  నీవే 

తనువుని  మరోమారు  తరిమేస్తే 
విరివిగా  వయ్యారాలు  నీవే 

ఇహ్  ఈడూ  రాజుకుంది  ఇలా 
వాటకొస్తా  పిల్ల  మల్ల  

చేయామకు  హాళ్ల  గుల్ల  
చుసేటట్టు  పిల్ల  జెల్ల 

గిచ్చి  గిచ్చి  చంపమాకు  హొయల 
తాకుతుంటే  హులా  హులా
గిచ్చి  గిచ్చి  చంపమాకు  హొయల 
తాకుతుంటే  హులా  హులా   

హ్మ్మ్  ఎదురుగా  ఇలా  నీవు  కదిలొస్తే 
మనసిక  ఏటో  వెళ్లిపోయే 

పది  పది  యేదే  ఇలా  నీవైపే 
పద  పద  మనిసధా  పారే  

బోలెడంత  ఎత్తునోడా   
బారెడంత  సొత్తునోడా   
ఇహ్  ఉంటా  నీకు  తోడునీడ  ముడిపడి  ఎడాపెడా 

గిచ్చి  గిచ్చి  చంపమాకు  హొయల 
తాకుతుంటే  హులా  హులా 
కోరికయినాలో  చాల  ఒహ్హ్ 
పట్టపగలే  వెనెలియాల
 
పైన  పైన  మోమాటల 
లోన  ఎదో  ఆరాటాల  ఆస్ 
తూహి  మేరా

English

Gichi gichi champamaku hoyla
Takutunte huula huula
Korikainalo chala
Patapagale veneeliyala

Paina paina momatala
Lona edo aratala aas
Tuhe meraa

Gichi gichi champamaku hoyla
Takutunte huula huula
Korikainalo chala
Patapagale veneeliyala

Paina paina momatala
Lona edo aratala aas
Tuhe meraa

Sarasana saragalu kurpistee
Tadupari varalani neevee

Tanuvuni maromaru tarimestee
Veriviga vaiyaralu neevee

Eeh idu rajukunde ila
Vatakosta pilla mala

Cheyamaku halo gulo
Chusetatu pilla jella

Gichi gichi champamaku hoyla
Takutunte huula huula
Gichi gichi champamaku hoyla
Takutunte huula huula

Hmm yeduruga ila neevu kadiloste
Manasika eto velipoyee

Padi padi yede ila nevaipe
Pada pada manesada pare

Barudanta etunoda
Baredanta sotunoda
Eeh unta neku todunida mudepadi yedapeda

Gichi gichi champamaku hoyla
Takutunte huula huula
Korikainalo chala ohh
Patapagale veneeliyala

Paina paina momatala
Lona edo aratala aas
Tuhe meraa

Community

Like, share, and discuss

to start a discussion.