Back to Lyrics
Stand Up Rahul

Stand Up Rahul

2022 · 1 song

Lyricist

Telugu

పదా
పదమంటోంది  పసి  ప్రాయం
సదా
నిను  చేరేటి  ఆరాటం

ఆగే  వీల్లేదు  కదా
నా  కలా  నిజాల  మెలకువలోన
నిన్ను  చూపే  వేళ
పాడెలే  పెదాలు  కదలక  పాటలే

నా  అడుగులు  ఉరుకులు
పరుగులు  తీస్తుంటే
మైమరపులు  మెరుపులు
ఎ  హే  హేహే  హే

ఆ  వలపులు  తలపులు
తపనలు  పెంచేస్తుంటే  ఆశలే

పదా
పదమంటోంది  పసి  ప్రాయం
సదా
నిను  చేరేటి  ఆరాటం

బయటికి  రాకున్నా
నీవేనా  లోలోనా
ఎదురుగ  నువ్వున్న
జారేనా  ఓ  మాటైనా

అనుమానం  లేదింకా
అనుకోని  ఏదో  వైఖరి
మార్చిందే  ఈరోజే  కధలన్నీ
సందేహం  బంధించి  పెంచిందే
లోలో  అలజడి
వివరించే  దారేదో  మరీ

ఏమిటో  క్షణాలు  కదలక
ఆగిపోయే  ఆరాదీస్తే
ఊపిరే  తపించి  అడిగెను  నీ  జతే

ఈ  పలుకులు  పదములు
మెలికలు  వేస్తుంటే
ముందెనకలు  మునకలు
ఈ  చొరవలు  చనువులు
కబురులు  ఊపేస్తుంటే  ఊగెలే

English

Padhaaa
Padhamantondhi Pasi Praayam
Sadhaaa
Ninu Chereti Aaraatam

Aage Veelledhu Kadhaa
Naa Kalaa Nijaala Melakuvalona
Ninnu Choope Vela
Paadele Pedaalu Kadalaka Paatale

Naa Adugulu Urukulu
Parugulu Theesthunte
Maimarapulu Merupulu
Heyheyeyeye

Aa Valapulu Thalapulu
Thapanalu Penchesthunte Aashale

Padhaaa
Padhamantondhi Pasi Praayam
Sadhaaa
Ninu Chereti Aaraatam

Bayatiki Raakunnaa
Neevenaa Lolona
Edhuruga Nuvvunna
Jaarenaa O Maataina

Anumaanam Ledhinkaa
Anukoni Edho Vaikhari
Maarchindhe Eeroje Kadhalannee
Sandheham Bandhinchi Penchindhe
Lo Lo Alajadi Vivarinche Daaredho Mari

Emito Kshanaalu Kadhalaka
Aagipoye Aaraadheesthe
Oopire Thapinchi Adigenu Nee Jathe

Ee Palukulu Padhamulu
Melikalu Vesthunte
Mundhenakalu Munakalu
Ee Choravalu Chanuvulu
Kaburulu Oopesthunte Oogele

Community

Like, share, and discuss

to start a discussion.