Back to Lyrics
Stalin

Stalin

2006 · 6 songs

Telugu

సూర్యుడే  సెలవని  అలసిపోయెనా 
కాలమే  శిలవలె  నిలిచిపోయెనా 
మనిషి  మనిషిని  కలిపినా  ఓ  ఋషి 
భువిని  చరితని  నిలిపేను  నీ  కృషి 

మహాశయా  విడిపదై  తరిమేనా 
మహోష్ణమై  రుధిరమే  మరిగేనా 

ఆగిపోయెనా  త్యాగం  కథా 
ఆదమరిచేనా  దైవం  వృధా 

సూర్యుడే  సెలవని  అలసిపోయెనా 
కాలమే  శిలవలె  నిలిచిపోయెనా 

ఆకాశం  నినుగని  వెరిసిపోతుంది 
నెల  నీ  అడుగుకై  ఎదురుచూసింది 
చినుకు  చినుకున  కురిసేను  నీకలా 
మనసు  మనసున  రగిలెను  జ్వాలలా 

తుఫానులా  ఎగిసెనీ  ప్రవచనం 
తపోజ్వలా  కదిలేనీ  యువజనం 

పంచ  భూతాలే  తోడై  సదా 
పంచ  ప్రాణాలై  రావా  పదా 
 
ఓం  ఓం  త్ర్యంబకం  యజామహే  సుగంధిం  పుష్టి  వర్ధనం 
ఉర్వారుకమివ  భందనాథ్  మారిటైర్  ముక్షీయ  మాఅమ్రితాత్ 

స్వార్ధమే  పుడమిపై  పరుగు  తీస్తుంటే 
ధూర్తులే  అసురులై  ఉరకలేస్తుంటే 
యుగము  యుగమున  వెలిసెను  దేవుడూ 
జగము  జగమును  నడిపిన  ధీరుడు 

మహోదయా  అది  నువ్వే  అనుకోని 
నిరీక్ష  తో  నిలిచే  ఈ  జగదని 

మేలుకోరాదా  మా  దీపమై 
ఏలుకోరాదా  మా  బంధమై

English

Suryude selavani alasipoyenaa
Kaalame shilavale nilichipoyenaa
Manishi manishini kalipina o rushi
Bhuvini charitani nilipenu nee krushi

Mahaashayaa vidipadai tharimenaa
Mahoshnamai rudirame marigenaa

Aagipoyenaa thyaagam kathaa
Aadamarichena dyvam vrudha

Suryude selavani alasipoyenaa
Kaalame shilavale nilichipoyenaa

Aakasam ninugani verisipothundi
Nela nee adugukai eduruchusindi
Chinuku chinukuna kurisenu nee kalaa
Manasu manasuna ragilenu jwaalalaa

Tufaanulaa egisenee pravachanam
Thapojwalaa kadilenee yuvajanam

Pancha boothaale thodai sadhaa
Pancha praanaalai raava padhaa

Om om tryambakam yajamahe sugandhim pushti vardhanam
Urvaarukamiva bhandanath mrityor muksheeya maamritaat

Swaardhamey pudamipai parugu theesthunte
Dhoortule asurulai urakalesthunte
Yugamu yugamuna velisenu devuduu
Jagamu jagamunu nadipina dheerudu

Mahodhayaa adhi nuvve anukoni
Nireeksha tho niliche ee jagadani

Melukoraadha maa deepamai
Yelukoraadha maa bhandamai

Community

Like, share, and discuss

to start a discussion.