Back to Lyrics
Srinivasa Kalyanam

Srinivasa Kalyanam

2018 · 1 song

Telugu

కళ్యాణం  వైభోగం 
ఆనంద  రాగాల  శుభయోగం 
ఆనంద  రాగాల  శుభయోగం  

రఘువంశ  రామయ్య 
సుగుణాల  సీతమ్మ 
వారామాలకై  వీచు  సమయాన 
శివధనువు  విరిచాకే 
వధువు  మాది  గెలిచాకే 
మోగింది  కల్యాణ  శుభవీణ 

కళ్యాణం  వైభోగం 
శ్రీ  రామ  చంద్రుని  కళ్యాణం 
 
అపరంజి  తరుణి 
అందాల  రమణి 
వినగానే  క్రిష్నయ్య  లీలామృతం 
గుడి  దాటి  కదిలింది 
తనవేన  నడిచింది 
గెలిచింది  రుక్మిణి  ప్రేమాయణం 

కళ్యాణం  వైభోగం 
ఆనంద  కృష్ణుని  కళ్యాణం 

పసిడి  కాంతుల్లో  పద్మావతమ్మ 
పసి  ప్రాయములవాడు  గోవిందుడమ్మా 
విల  వలపు  ప్రణయాల 
చెలి  మనసు  గెలిచాకే 
కల్యాణ  కలలొలికినాడమ్మా 
ఆకాశ  రాజునకు  సరితూగు  సిరికొరకు 
రుణమైన  వెనుకాడలేదమ్మా 

కళ్యాణం  వైభోగం 
శ్రీ  శ్రీనివాసుని  కళ్యాణం 

వేదం  మంత్రం  అగ్ని  సాక్ష్యం 
జరిపించు  ఉత్సవాన 
పసుపు  కుంకాలు  పంచ  భూతాలు 
కొలువైన  మండపంపై 
వరుదంటూ  వదువంటూ 
ఆ  బ్రహ్మముడి  వేసి 
జతకలుపు  తంతే  ఇది 
స్త్రీ  పురుష  సంసార 
సాగరపు  మదనని  సాగించమంటున్నది 

జన్మంటూ  పొంది  జన్మివలేని 
మనుజునకు  సార్థక్యముండదు  కదా 

మనుగడను  నడిపించు  కళ్యాణమును  మించి 
ఈ  లోక  కళ్యాణమే  లేదుగా 

కళ్యాణం  వైభోగం 
ఆనంద  రాగాల  శుభయోగం

English

Kalyanam vybhogam
Ananda raagala shubhayogam (X2)

Raghuvamsa ramayya
Sugunala sithamma
Varamalakai vechu samayana
Shivadhanuvu virichakey
Vadhuvu madhi gelichake
Mogindi kalyana shubaveena

Kalyanam vybhogam
Sree rama chandruni kalyanam


 
Aparanji tharuni
Andaala ramani
Vinagane krishnayya leelamrutham
Gudi daati kadilindi
Thanavena nadichindi
Gelichindi rukmini premayanam

Kalyanam vybhogam
Aananda krishnuni kalyanam

Pasidi kaantullo padmavatamma
Pasi prayamulavadu govindudamma
Vila valapu pranayala
Cheli manasu gelichake
Kalyana kalalolikinadamma
Aakasha rajunaku saritugu sirikoraku
Runamaina venukadaledamma

Kalyanam vybhogam
Sri srinivasuni kalyanam

Veda mantram agni sakhsyam
Jaripinchu utsavaana
Pasupu kumkaalu pancha bhootalu
Koluvaina mandapana
Varudantu vadhuvantu
Aa brahmamudi vesi
Jathakalupu tante idi
Stree purusa samsara
Sagarapu madhanani saginchamantunnadi

Janmantu pondi janmivaleni
Manujunaku sardhakyamundadu kada

Manugadanu nadipinchu kalyanamunu minchi
Ee loka kalyaname leduga

Kalyanam vybhogam
Ananda raagala shubhayogam

Community

Like, share, and discuss

to start a discussion.