Back to Lyrics
Spyder

Spyder

2017 · 4 songs

Telugu

బూమ్  బూమ్   బాం  బాం 
బూమ్  బూమ్  బాం  బాం 
భూకంపాల  శబ్దమే   
కుట్ర  గట్రా   పుట్టేలోపేయ్ 
ఇట్టేయ్  కాదా  అంతమే 

గాల్లో  కన్నై  గస్తీ  కాసే 
ఘోడాచారి  వీడులే 
అయ్యే  తప్పు  వచ్చే  ముప్పు 
అన్ని  చేధిస్తాడులే 

SPY  వచ్చడోయ్ 
రయ్యారై  తయారై 
SPY వచ్చడోయ్  
రయ్యారై  రై 


 
డోరీ  డోరీ   డోన్ ’ట్   యు   వర్రీ 
హియర్   ఐస్  ప్రిన్స్  అఫ్  రాతిరి 
వీడే  ఉంటె  భయమే  లేదు 
నవ్వేస్తుంది  ఊపిరి 

చట్టం  షీర్ట్  నలిగిపోతే 
చేసేస్తాడు  ఇస్తిరి 
పంతం   పట్టి  ఎదురొచ్చాడో 
ఎవడే  ఐన  హిస్టరీ 

SPY  వచ్చడోయ్ 
రయ్యారై  తయారై 
SPY  వచ్చడోయ్ 
రయ్యారై  రై  రై  రయ్


మొర్వెల్  కామిక్స్  వీడ్ని 
చూసినాక  రాసారేమో 
హోగ్వార్ట్స్  లో  ఈ  మొనగాడు 
పట్టా  గాని  పొందడమో  
మొర్వెల్  కామిక్స్  వీడ్ని 
చూసినాక  రాసారేమో 
హోగ్వార్ట్స్  లో  ఈ  మొనగాడు 
పట్టా  గాని  పొందడమో 
థీమ్   మ్యూజిక్   అక్కర్లేని 
మాస్క్  హీరోనే   వీడు 
పంచ్  ఏది  వెయ్యకుండా 
క్లాప్స్  ఏయే   కొట్టిస్తాడు 

భయమును  బాంబు  గ  చేస్తాడు 
హృదయము  లోపల  పెడతాడు 
తెలివితో  ఆడే  పనివాడు 
గెలుపుకి  వీడే  తనవాడు 

వీడికి  వినపడకుండానే 
చీమలు  చిటికెలు  వెయ్యవులే 
వేడిని  అనుమతి  అడగందే 
క్రిములిక  వ్యాపించవు  అసలే 

బూమ్  బూమ్  బాం  బాం 
బూమ్  బూమ్  బాం  బాం 
భూకంపల  శబ్ధమే
కుట్ర   గట్రా  పుట్టేలోపే 
యిట్టె  కాదా  అంతమే 

గాల్లో  కన్నై  గస్తీ   కాసే 
ఘోడాచారి  వీడులే 
అయ్యే  తప్పు  వచ్చే  ముప్పు 
అన్ని  చేధిస్తాడులే 

హూ ’స్  థాట్  గై 
మై  మై  మై 
హి ’స్  ది  స్పై 
ఫ్లై  ఫ్లై  ఫ్లై  
హూ ’స్  థాట్  గై 
మై  మై  మై 
హి ’స్  ది  స్పై 
ఫ్లై  ఫ్లై  ఫ్లై

English

Boom boom bam bam
Boom boom bam bam
Bhookampala shabdhame
Kutra gutra puttelopey
Ittey kaadha anthamey

Gaalo kannai gasthi kaase
Ghoodachari veedule
Ayye thappu vacche muppu
Anni chedhisthadule

SPY vacchadoi
Rayyarai thayyarai
SPY vacchadoi
Rayyarai rai rai rai


 
Dori dori don’t you worry
Here is prince of raathiri
Veede unte bhayame ledhu
Navvesthundhi oopiri

Chattam shirtu naligipothe
Chesesthadu isthiri
Pantham patti yedhurochado
Yevade aina history

SPY vacchadoi
Rayyarai thayyarai
SPY vacchadoi
Rayyarai rai rai rai

Marvel comics veedni
Choosinaka raasaremo
Hogwarts lo ee monagaadu
Patta gaani pondhademo (x2)

Theme music akkarleni
Massy herone veedu
Punch edhi veyyakunda
Claps aye kottisthadu

Bhayamunu bomb ga chesthadu
Hrudhayamu lopala pedathadu
Thelivitho aade panivaadu
Gelupuki veede thanavadu

Veediki vinapadakundane
Cheemalu chitikelu veyyavule
Veedini anumathi adagandhe
Krimulika vyapinchavu asale

Boom boom bam bam
Boom boom bam bam
Bhookampala shabdhame
Kutra gutra puttelope
Itte kaadha anthame

Gaalo kannai gasthi kaase
Ghoodachari veedule
Ayye thappu vacche muppu
Anni chedhisthadule

Who’s that guy?
My my my
He’s the SPY
Fly fly fly (x4)

Community

Like, share, and discuss

to start a discussion.