Back to Lyrics
Spy

Spy

2023 · 1 song

Telugu

మొదటిసారిగా  చూపు  తగిలే
గుండెల్లో  మోగిందే  నీ  తొలి  కబురే
మనసు  వింతగా  మాట  వినదే
గల్లంతై  పోయిందే  ఊహలు  మొదలే

సరిహద్ధుల్లో  తను  నిలబడననదే
కంగారుగా  మది  అటూ  ఇటూ  తిరిగే
ఈ  యుద్ధంలో  గెలుపెవరిది  అనరే
సంకెళ్లు  తీసిన  ప్రేమదే  కదే

తూటలే  పేలుస్తుంటే
నీ  చిరు  నగవే
అందాల  గాయం  తగిలే  నా  ఎదకే
మౌనాల  మరణమిదే

జూము  జూమురే
గుండెల్లోన  యుద్ధాలే
సిద్ధంగా  ఉంచా  నీకే  
ఏడు  జన్మలే

జూము  జూమురే
అదృష్టం  నా  సొంతూరే
నీ  పేరు  చివరన  నేను  చేరితే

నా  కళ్ళలోన  తదేకంగా  చూసే  
పనే  మానుకోవా  ఓ  సుందరా
నీ  ఊహలోన  ఏమి  జరుగుతోందో
కనపడుతోంది  ఏం  తొందర

నను  కలుసుకున్న
కథ  మలుపు  నీవని
తెలిసి  రభస  ఇదీ
ఇక  నిమిషమైనా  నిను
విడిచి  ఉండని  
మనసు  గొడవ  ఇదే

పగటి  వెన్నెల  మంచు  తెరలా
నా  చుట్టు  అల్లిందే  ఊహలు  మొదలే
మొదటి  శ్వాసలా  గాలి  అలల
నన్నొచ్చి  తాకింది  నీ  తొలి  పిలుపే

విధ్వంసంలో  ఒక  తెలియని  హాయి
నీవల్లే  చేరెను  నీకిది  తెలుసా
పూ  వర్షంలా  నను  తడిమిన  మాయే
నీ  నవ్వే  అన్నది  నమ్ముతావుగా

అందాల  విస్ఫోటనంలా
నువ్వు  నన్ను  దొలిచే
కల్లోలం  సృష్టించావుగా  ఓ  మగువా
మౌనాల  మరణమిదే

జూము  జూమురే
నీకోసం  నే  తయ్యారే
సిద్ధంగా  ఉంచా  నీకే  
ఏడు  జన్మలే

జూము  జూమురే
అదృష్టం  నా  సొంతూరే
నీ  పేరు  చివరన  నేను  చేరితే

English

Modatisaariga Choopu Thagile
Gundello Mogindhe Nee Tholi Kabure
Manasu Vinthaga Maata Vinadhe
Gallanthai Poyindhe Oohalu Modhale

Sarihaddhullo Thanu Nilabadananadhe
Kangaaruga Madhi Atu Itu Thirige
Ee Yuddhamlo Gelupevaridhi Anare
Sankellu Teesina Premadhe Kadhe

Thootaale Pelusthunte
Nee ChiruNagave
Andhaala Gaayam Thagile Naa Edhake
Mounaala Maranamidhe

Jhoomu JhoomuRe
Gundellona Yuddhaale
Siddhamga Uncha Neeke 
Edu Janmale

Jhoomu JhoomuRe
Adrushtam Naa Sonthoore
Nee Peru Chivarana Nenu Cherithe

Naa Kallalona Thadhekamga Choose 
Pane Maanukovaa O Sundaraa
Nee Oohalona Emi Jaruguthundho
Kanabaduthondi Em Thondara

Nanu Kalusukunna
Katha Malupu Neevani
Telisi Rabhasa Idhee
Ika Nimishamaina Ninu Vidichi
Undani Manasu Godava Idhe

Pagati Vennela Manchu Teralaa
Naa Chuttu Allindhe Oohalu Modhale
Modati Shwaasala Gaali Alala
Nannochhi Thaakindhi Nee Tholipilupe

Vidhwamsamlo Oka Teliyani Haayi
Neevalle Cherenu Neekidhi Telusaa
Poo Varshamlaa Nanu Thadimina Maaye
Nee Navve Annadhi Nammuthaavugaa

Andaala Vispotanamlaa
Nuvvu Nannu Doliche
Kallolam Srushtinchaavuga O Maguva
Mounaala Maranamidhe

Jhoomu Jhoomure
Neekosam Ne Thayyaare
Siddhamga Unchaa Neeku 
Edu Janmale

Jhoomu JhoomuRe
Adrushram Naa Sonthoore
Nee Peru Chivarana Nenu Cherithe

Community

Like, share, and discuss

to start a discussion.