Back to Lyrics
Sita Ramam

Sita Ramam

2022 · 7 songs

Telugu

చల్  చల్ చల్ చల్  
చల్ చల్ చల్  
చల్ చల్    చల్ చల్    చల్  
చల్  చల్  చల్  

తరలి  తరలి  మరి  రారా
ఎదురుగ  రామ  సుందరా
విరులు  జరులు  ఇక  దాటి
దరికిరా  వేడుకుందురా

తరలి  తరలి  మరి  రారా
ఎదురుగ  రామ  సుందరా
దిగులుగా  మిథిలలోనే  ఉన్న
కదిలిరా  నీలి  మేఘశ్యామ

వేణువే  విల్లు  లాగ  మలచి
పాడరా  సీత  రాగమాల
దేవ  దేవరా  నాదు
ఈ  మొర  ఆలకించరా  రా

తరలి  తరలి  మరి  రా

English

Chal ChalChalChal
ChalChalChal
ChalChal ChalChal Chal
Chal Chal Chal

Tharali Tharali Mari Raara
Eduruga Rama Sundara
Virulu Jarulu Ika Dhaati
Darikiraa Vedukundura

Tharali Tharali Mari Raara
Eduruga Rama Sundara
Diguluga Mithilalone Unna
KadhiliRaa Neeli Meghashyama

Venuve Villu Laaga Malachi
Paadara Sita Raaga Maala
Deva Dhevara Naadhu
Ee Moraa Aalakincharaa Raa

Tharali Tharali Mari Raa

Community

Like, share, and discuss

to start a discussion.