Back to Lyrics
Sisindri

Sisindri

1995 · 2 songs

Telugu

చిన్ని  తండ్రి  నిను  చూడగా   
వెయ్యి  కళ్ళైనా  సరిపోవురా 
అన్ని  కళ్ళు  చూస్తుండగా  
నీకు  దిష్టేన్తా  తగిలేనురా  
అందుకే  అమ్మ  వడిలోనే  దాగుండిపోరా 

చిన్ని  తండ్రి  నిను  చూడగా  
వెయ్యి  కళ్ళైనా  సరిపోవురా 

ఏ  చోట  నిమిషం  కూడా  వుండలేడు  
చిన్నారి  సిసింద్రీల  చిందు  చూడు 
పిలిచినా  పలకడు  వెతికినా  దొరకడు
 
మా  మధ్య  వెలిసాడు  ఆ  జాబిలీ 
ముంగిట్లో  నిలిపాడు  దీపావళి 
నిలిచుండాలి  కలకాలము  ఈ  సంబరాలు 

చిన్ని  తండ్రి  నిను  చూడగా   
వెయ్యి  కళ్ళైనా  సరిపోవురా 
అన్ని  కళ్ళు  చూస్తుండగా  
నీకు  దిష్టేన్తా  తగిలేనురా  

ఆ  మువ్వా  గోపాలుళ్ళ  తిరుగుతుంటే  
ఆ  నవ్వే  పిల్లంగ్రోవై  మోగుతుంటే 
మనసులో  నందనం   
విరియాదా  ప్రతి  క్షణం 

మా  కంటి  వెలుగులే  హరివిల్లుగా 
మా  ఇంటి  గడపలే  రేపల్లెగా 
మా  ఈ  చిన్ని  రాజ్యానికి  యువరాజు  వీడు 

చందమామ  చూసావటోయ్   
అచ్చు  నీలాంటి  మా  బాబుని 
నెల  అద్దాన  నీబింబమై  పారాడుతుంటే 
చందమామ  చూసావటోయ్   
అచ్చు  నీలాంటి  మా  బాబుని

English

Chinni Thandri Ninu Chudaga 
Veyyi Kallaina Saripovura
Anni Kallu Chusthundagaa 
Neeku Distentha Tagilenura 
Andhuke Amma Vadilone Daagundipora

Chinni Thandri Ninu Chudaga 
Veyyi Kallaina Saripovura

Ye Chota Nimisham Kuda Undaledu 
Chinnari Sisindri La Chindu Choodu
Pilichinaa Palakadu Vethikinaa Dorakadu

Maa Madhya Velisaadu Aa Jaabili
Mungitlo Nilipaadu Deepawali
Nilichundaali Kalakaalamu Ee Sambaraalu

Chinni Thandri Ninu Chudaga 
Veyyi Kallaina Saripovura
Anni Kallu Chusthundagaa 
Neeku Distentha Tagilenura

Aa Muvvaa Gopaalulla Tirugutunte 
Aa Navve Pillangrovai Mogutunte
Manasulo Nandanam 
Viriyada Prathi Kshanam

Maa Kanti Velugule Harivilluga
Maa Inti Gadapale Repallega
Maa Ee Chinni Rajyaaniki Yuvaraaju Veedu

Chandamama Chusavatoi 
Achu Neelaanti Maa Baabuni
Nela Addaana Neebimbamai Paraadutunte
Chandamama Chusavatoi 
Achu Neelaanti Maa Baabuni

Community

Like, share, and discuss

to start a discussion.