Loading next scene...
Loading next scene...
Loading next scene...

2003 · 3 songs
Telugu
రామ రామ రామా నీలీ మేఘ శ్యామా రామ రామ రామా నీలీ మేఘ శ్యామ రావా రఘుకుల సోమా భద్రాచల శ్రీరామా మా మనసూ విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించీ కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచామూ కన్నుల ఎదుటకు రావేలా రామ రామా రామ రామ రామా నీలీ మేఘ శ్యామా రావా రఘుకుల సోమా భద్రాచల శ్రీరామా
English
Raama raama raamaa Neeli meghasyaama Raama raama raamaa Neeli meghasyaama Raava raghukula somaa Bhadhraachala sreeraama Maa manasu viraboose Prati sumagaanam neekele Karuninchi kuripinche Nee prati deevena maakele Niratam poojinche maato Daagudu mootalu neekela Reppalu mooyaka kolichamu Kannula yedutaku raavela Raaama raamaa Raama raama raamaa Neeli meghasayaama Raava raghukula somaa Bhadhrachala sreeraamaa