Back to Lyrics
Shivaji

Shivaji

2007 · 3 songs

Telugu

అహ్  గివ్  మీ  వన్  టన్  హయ్యర్ 
అహ్  గివ్  మీ  టూ  టన్స్  హయ్యర్ 
అహ్  గివ్  మీ  త్రీ  టన్స్  సంథింగ్   

ఒక  బండి  సన్ లైట్
ఒక  బండి  మూన్  లైట్ 
కలిపితే  వచ్చే  కలరేగా  నా  వైట్ 

వొళ్ళంతా  పిచ్చ  తెలుపే 
కళ్ళల్లో  కొత్త  మెరుపే 
ఇప్పుడైనా  చెయ్యి  కలిపై 
ఇక  పైన  అంత  గెలుపే 

అరె  అరె  అరె  అదిరెను  ఇస్టైల్
చక  చక  చక  నడకలు  ఇస్టైల్
గల  గల  గల  నవ్వులు  ఇస్టైల్
గడ  గడ  గడ  మాటలు  ఇస్టైల్
ఎస్  ఎస్  

అలజడి  నీ  స్టైల్ 
అమితుమీ  నీ  స్టైల్ 
ఒరవడి  నీ  స్టైల్ 
బుడతకు  నీ  స్టైల్ 
యువతకు  నీ  స్టైల్
జనతకు  నీ  స్టైల్ 

అరె  అరె  అరె  అదిరెను  ఇస్టైల్
చక  చక  చక  నడకలు  ఇస్టైల్
గల  గల  గల  నవ్వులు  ఇస్టైల్
గడ  గడ  గడ  మాటలు  ఇస్టైల్ 
బగ  బగ  బగ  తాకితే  ఇస్టైల్ 
దడ  దడ  దడ  లాగితే  ఇస్టైల్ 
దువ్విన  తల  చెదిరితే  ఇస్ట���ల్ 
ఇక  మరి  అంత  నా  స్టైల్ 

ఏయో  ఏయో  వెస్ట్రో  డస్వెడూ
ఏయో  ఏయో  వెస్ట్రో  డస్వెడూ

వెస్ట్రోడా  ఫోర్తురో  థేవిధో 
తెనుగు  మగధేనిం 

ఒక  బండి  సన్ లైట్
ఒక  బండి  మూన్  లైట్ 
కలిపితే  వచ్చే  కలరేగా  నా  వైట్ 

ఒహ్  లెమ్మీ  సే  సంథింగ్   
స్టైల్  ఎస్  స్టైల్  ఎస్ 

రగిలించేయ్  రంగుల  వీర 
సెగ  దించేయ్  ముద్దుల  చోర 
కసి  పెంచేయ్  కన్నుల  వాడ 
శృతి  మించేయ్  మంచిదివాడ 
కవ్వించే  కన్య  నేరా 
అర్పిస్తా  అన్ని  రా  రా 

ఐదడుగుల  బందరు  మిఠాయి 
నీ  సొగసులు  తొందర  పెట్టాయి 
బిడియాలే  అంకెలు  చుట్టాయి 
పరువాలే  కలవరమెట్టాయి  
మురిపించి  ఇరుకున  పెట్టాయి 
చి  అంటూ  చిచ్చున  పెట్టాయి 
నా  చూపులు  పట్టం  కట్టాయి 
నీ  వెంటే  పడ్డాయి 

ఏయో  ఏయో  వెస్ట్రో  డస్వెడూ
ఏయో  ఏయో  వెస్ట్రో  డస్వెడూ

హీరో  హీరో  హీరాది  హీరో   
స్టారో  స్టారో  నా  సూపర్  స్టారో 

ఒక  బండి  సన్ లైట్
ఒక  బండి  మూన్  లైట్ 
కలిపితే  వచ్చే

సే  థాట్  సే  థాట్  సంథింగ్    
స్టైల్  స్టైల్  ఎస్  స్టైల్  ఎస్ 

వొళ్ళంతా  పిచ్చ  తెలుపే 
కళ్ళల్లో  కొత్త  మెరుపే 
ఇప్పుడైనా  చెయ్యి  కలిపై 
ఇక  పైన  అంత  గెలుపే 
ఎస్  ఎస్  ఎస్  ఎస్ 

ఏయో  ఏయో  ఏయో  ఏయో 

అహ్  గివ్  మీ  వన్  టన్  హయ్యర్ 
అహ్  గివ్  మీ  టూ  టన్స్  హయ్యర్ 
అహ్  గివ్  మీ  త్రీ  టన్స్  సంథింగ్  
స్టైల్  ఆ
హహహ

English

Ahh give me one ton higher
Ahh give me two tons higher
Ahh give me three tons something

Oka bandi sunlight
Oka bandi moon light
Kalipithe vaachee
Coloureega naa white

Vollantha pichha thelupee
Kallallo kotha merupe
Ippudaina cheyyi kalipai
Ika pina antha gelupe

Are are are adhirenu ee style
Cheka cheka cheka nadakalu ee style
Gala gala gala navvulu ee style
Gada gada gada matalu ee style
Yes yes

Alajadi ni style
Amithumi ni style
Oravadi ni style
Budathaku ni style
Yuvathaku ni style
Janathaku ni style

Are are are adhirenu ee style
Cheka cheka cheka nadakalu ee style
Gala gala gala navvulu ee style
Gada gada gada matalu ee style
Baga baga baga thakithe ee style
Dhada dhada dhada lagithe ee style
Dhuvvina thala chedirithe ee style
Ika mari antha naa style

Aayo Aayo vestrodasvedoo
Aayo Aayo vestrodasvedoo

Vestrodo forthuro dhevidho
Thengoo magathenim

Oka bandi sunlight
Oka bandi moon light
Kalipithe vache
Colourega naa white

Ohh lemme say something
Style yes style yes

Ragilinchey rangula veera
Sega dhinchei mudhula chora
Kasi penchei kannula vaada
Shruthi minchei manchidivaada
Kavvinche kanya nera
Arpistha anni ra ra

Aidhadugula bandaru mittai
Ni sogasulu thondhara pettai
Bidiyaale ankelu chuttai
Paruvaale kalavaramettai
Muripinchi irukuna pettai
Chi antu chichchuna pettai
Naa choopulu pattam kattai
Nee vente paddai

Aayo Aayo vestrodasvedoo
Aayo Aayo vestrodasvedoo

Hero hero heeradhi hero
Staaro staaro naa super staro

Oka bandi sunlight
Oka bandi moon light
Kalipithe vaachee
Say that say that something
Style style yes style yes

Vollantha pichha thelupee Yes
Kallallo kotha merupee Yes
Ippudiana cheyyi kalipai
Ika pina antha gelupeee
Yes yes yes yes

Aayo aayo aayo aayo

Ahh give me one ton higher
Ahh give me two tons higher
Ahh give me three tons something
Style aa
Hahaha

Community

Like, share, and discuss

to start a discussion.