Back to Lyrics
Shatamanam Bhavati

Shatamanam Bhavati

2017 · 5 songs

Telugu

వదువేమో  అలమేలు  వరుడట  శ్రీవారు   
మనువాడి  కలిశారు 
చెలిమి కలిమి  ఒకరి  కొకరు 
ఈ  జంటను  దీవించగా 
దేవతలందరి  నోటా 
పలికెను  చల్లని  మాట 

శతమానం  భవతి 
శతమానం  భవతి 
శతమానం  భవతి 
శతమానం  భవతి 

మీసకట్టు  కుంకుమ  బొట్టు 
కంచి పట్టు  పంచె  కట్టు 
అల్లుకుంది  అనుబంధము 
మమతలు  ముడివేస్తూ 
తాను  తన  తాళి   బొట్టు 
ఆమె  తన  ఆయువు  పట్టు 
ఏకమైంది  దాంపత్యం 
ఏడడుగులు  వేస్తూ 
నాలో  సగం  నీవంటూ 
నీలో   సగం  నేనంటూ 

జనుమలు  జతపడు  వలపుగా 
ఇరుమనసులకొక  తలపుగా 
కలగలిసిన  ఒక్క  తనువుకు 

శతమానం  భవతి 
శతమానం  భవతి 

అందగాడు  అందరివాడు 
అందుబాటు  బంధువు  వీడు 
రేవు  పక్క  రేపల్లెకు 
నచ్చిన  చెలికాడు 

పంచదార  నవ్వుల  వాడు 
పాతికేళ్ల  పండుగ   వీడు 
తాతయ్యకు  నానమ్మకు 
నమ్మిన    చేదోడు 

ఉగ్గుపాలు  గోదారి 
ఊపిరి  గాలెయ్ గోదారి 
గల  గల  పరుగులు కలలుగా 
అలలెగసిన  తలువయసుకు 
నలుపెరగని    పసి  మనసుకు 

శతమానం   భవతి 
శతమానం  భవతి 
శతమానం  భవతి 
శతమానం  భవతి

English

Vadhuvemo kalameru varudata sreevaru
Manuvadi kalisaru
Chelimi kalimi okari kokaru
Ee jantanu dheevinchaga
Dhevathalandhari nota
Palikenu challani maata

Shatamanam Bhavati
Shatamanam Bhavati
Shatamanam Bhavati
Shatamanam Bhavati

Meesakattu kunkuma bottu
Kanchi pattu panche kattu
Allukundhi anubhandhamu
Mamathalu mudivesthu


 
Thanu thana thali bottu
Aame thana aayuvu pattu
Yekamaindhi dhampathyam
Yedadugulu vesthu
Naalo sagam neevantu
Neelo sagam nenantu

Janumalu jathapadu valapuga
Irumanasulakoka thalapuga
Kalagalisina okka thanuvuku

Sathamanam bhavathi
Sathamanam bhavathi

Andhagadu andharivadu
Andhubaatu bhadhuvu veedu
Revu pakka repalleku
Nachina chelikadu

Panchadhara navula vaadu
Pathikella panduga veedu
Thathayyaku nanammaku
Namina chedhodu

Uggupale godharai
Oopri gale godharai
Gala gala parugula kalaluga
Alalegasina thaluvayasuku
Naluperigani pasi manasuku

Sathamanam bhavathi
Sathamanam bhavathi
Sathamanam bhavathi
Sathamanam bhavathi

Community

Like, share, and discuss

to start a discussion.