Back to Lyrics

Shankarabaranam

2015 · 6 songs

Telugu

తూరుపేయ్  చూడని  సింధూరం  
నా  చెలియా  కన్నులలో  దీపం  
తూరుపేయ్  చూడని  సింధూరం  
నా  చెలియా  కన్నులలో  దీపం
పలుకులేయ్  తీయని  మధు  కావ్యం  
తన  తలపు  వెన్నెల  జలపాతం  
నీ  ఊహలని  నా  ఊపిరీర్లో  
కలిపేసినదే  ఈ  హృదయం  
ఇక  గుండెలలో  కలిగే  కలలో  
కనిపించెనే  మన  కధనం  
ఇది  ప్రేమకు  శ్రీకారం  
ఇరువురి  కనులిక  కలిసిన  వేళా  
మనసును  కడలిని  కదిపేను  ప్రేమ  
అలలకి  పరుగులు  తెలిసిన    వేళా  
జతపడు  పెదవుల  ఊపిరి  ప్రేమ
ఇరువురి  కనులిక  కలిసిన  వేళా  
మనసును  కడలిని  కదిపేను  ప్రేమ  
అలలకి  పరుగులు  తెలిసిన    వేళా  
జతపడు  పెదవుల  ఊపిరి  ప్రేమ  

పెదవి  నిన్నే  తలుచుకుంటే  
మనసులో  తెలియని  గిలిగింతే  
అడుగులన్నీ  నిన్ను  చేరి  
వరుకు  ఇక  ఆగనిది  వింతే  
మనసు  కథ  మారుతుండగా  
మదిని  ఇక  ఆపడం  ఎలా  
తెలుపగల  భాష  లేదుగా  
మనము  పడే  వింత  యాతన  
వలపు  వలలో  
వరము  అనుకో  
చెలిమి  ఎదురైనా  వేళలో  
ఇరువురి  కనులిక  కలిసిన  వేళా  
మనసును  కడలిని  కదిపేను  ప్రేమ  
అలలకి  పరుగులు  తెలిసిన  వేల
మనసును  కదలిని  కలిపినా  ప్రేమ
ఆకలి  పపరుగులు  తెలిసినా
ఇరువురి  కనులిక  కలిసిన  వేళా  
మనసును  కడలిని  కదిపేను  ప్రేమ  
అలలకి  పరుగులు  తెలిసిన  వేల
మనసును  కదలిని  కలిపినా  ప్రేమ
ఆకలి  పపరుగులు  తెలిసినా

English

Thoorupey choodani sindhooram
Naa cheliya kannulalo deepam
Thoorupey choodani sindhooram
Naa cheliya kannulalo deepam
Palukuley theeyani madhu kaavyam
Thana thalapu vennela jalapaatham
Nee oohalane naa ooprirlo
Kalipesinadhe ee hrudayam
Ika gundelalo kalige kalalo
Kanipinchene mana kadhanam
Idhi premaku sreekaaram
Iruvuri kanulika kalisina vela
Manasanu kadalini kadhipenu prema
Alalki parugulu thelisina vela
Jathapadu pedavula oopiri prema
Iruvuri kanulika kalisina vela
Manasanu kadalini kadhipenu prema
Alalki parugulu thelisina vela
Jathapadu pedavula oopiri prema


Pedhavi ninne thaluchukunte
Manasulo theliyani giliginthe
Adugulanne ninnu cheri
Varuku ika aaganidhi vinthe
Manasu katha maaruthundagaa
Madhini ika aapadam ela
Thelupagala bhaasha ledhugaa
Manamu pade vintha yaathana
Valapu valalo
Varamu anuko
Chelimi yeduraina velalo
Iruvuri kanulika kalisina vela
Manasanu kadalini kadhipenu prema
Alalki parugulu thelisin vela
Manasanu kadalini kadhipenu prema
Alalki parugulu thelisin vela

Community

Like, share, and discuss

to start a discussion.