Back to Lyrics

Shankar Dhada Zindhabad

2007 · 5 songs

Telugu

చందమామ  కోసమే  వేచి  ఉన్న  రేయిల 
వేయి  కళ్ళ  తోటి  ఎదురు  చూడన 
వాన  జల్లు  కోసమే  వేచి  ఉన్న  పైరుల 
గంపెడంత  ఆశ  తోటి  చూడన 

జోల  పాట  కోసం  ఊయలలోన  చంటి  పాప  లాగా 
కోడి  కూత  కోసం  తేలారు  జాము  పల్లెటూరి  లాగా 

ఆగనే  లేనుగా  చెప్పవ  నేరుగా  గుండెలో  ఉన్న  మాట 

ఏయ్  ఒకటి  రెండు  మూడు  అంటూ 
అరేయ్  ఒక్కో  క్షణాన్ని  నేను  లెక్క  పెట్టనా 
వేళ్ళు  వేళ్ళు   వేళ్ళు  అంటూ  ఈ  కాలాన్ని  ముందుకీ  నేను  తొయ్యనా
 
తొందరే  ఉందిగ  ఊహ  కైనా  అందనంతగా 
కాలమా  వెల్లవే   తాబేలు  లాగా  ఇంత  నెమ్మదా 

నీతో  ఉంటుంటే  నిన్నే  చూస్తుంటే  రెప్పే  వెయ్యకుండా  చేప  పిల్లల 
కలేం  వేయలేని  ఆపేయ్  వీల్లేని  కాలం  వెళ్తోంది  జింక  పిల్లల 

అడిగితె  చెప్పావు  అలిగిన  చెప్పావు  కుదురుగా  ఉండనీవు 

ఏయ్  ఒకటి  రెండు  మూడు  అంటూ  అరేయ్ 
ఒక్కో  క్షణాన్ని  నేను  లెక్క  పెట్టనా 
మూడు  రెండు  ఒకటి  అంటూ  గడియారాన్ని  వెనక్కి  నేను  తిప్పన 

ఎందుకో  ఏవిటో  నిన్న  మొన్న  లేని  యాతన 
న  మది  ఆగదే  నేను  ఎంత  బుజ్జగించిన 

ఛీ  పో  అంటావా  నాతో  ఉంటావో  ఇంకేం  అంటావో  తెల్లవారితే 
విసుక్కుంటావో  అతుక్కుంటావో  ఎలా  ఉంటావో  లేఖ  అందితే
 
ఇంకా  ఉరించకు  ఇంత  వేధించకు  నన్నిలా  చంపమకు 

ఏయ్  ఒకటి  రెండు  మూడు  అంటూ  అరేయ్ 
ఒక్కో  క్షణాన్ని  నేను  లెక్క  పెట్టనా 
మూడు  రెండు  ఒకటి  అంటూ  గడియారాన్ని  వెనక్కి  నేను  తిప్పన

English

Chandamama Kosame Vechi Unna Reyi La
Veyi Kalla Thoti Eduru Chudana
Vana Jallu Kosame Vechi Unna Pairu La
Gampedanta Asha Thoti Chudana

Jola Pata Kosam Uyalalona Chanti Papa Laga
Kodi Kuta Kosam Thelaru Jamu Palleturi Laga

Aganey Lenuga Chepava Neruga Gundelo Unna Mata

Ey Okati Rendu Mudu Antu
Arey Okko Kshanani Nenu Lekka Pettana
Velu Velu Velu Antu Ee Kalani Mundukey Nenu Thoyyana

Tondare Undi Ga Uha Kaina Andanantaga
Kalama Velave Thabelu Laga Inta Nemmada

Neeto Untunte Nine Chustunte Repe Veyyakunda Cheppa Pila La
Kalem Veyleni Apey Veeleni Kalam Veltondi Jinka Pila La

Adigite Chepavu Aligina Chepavu Kuduruga Undaneevu

Ey Okati Rendu Mudu Antu Arey
Okko Kshanani Nenu Lekka Pettana
Mudu Rendu Okati Antu Gadiyarani Venakki Nenu Tippana

Enduko Evito Nina Mona Leni Yatana
Na Madi Agade Nenu Enta Bujjaginchina

Chee Po Antavo Nato Untavo Inkem Antavo Telavarithe
Visukkuntavo Atukkuntavo Ela Untavo Lekha Andite

Inka Urinchaku Inta Vedhinchaku Nanila Champamaku

Ey Okati Rendu Mudu Antu Arey Okko Kshanani Nenu Lekka Pettana
Mudu Rendu Okati Antu Gadiyarani Venakki Nenu Tippana

Community

Like, share, and discuss

to start a discussion.