Back to Lyrics

Shakthi

2011 · 2 songs

Telugu

ప్రేమ  దేశం  యువ  రాణి  
వుతప్రాయం  విరిబోణి 
ఏరి  కోరి  మెచ్చావే  ఈ  తోట  రాముణ్ణి
 
ఆకతాయి  అబ్బాయి  హాయి  పిలుపుల  సన్నాయి 
మనసుపైనే  చల్లావే  మంత్రాల  సాంబ్రాణి 
నా  కనులు  నా  కళలు  నిన్నే  చూస్తున్నాయి 
రావోయి  రావోయి  సిరి  సిరి  లేత  సొగసుల  మధుబాయి  

దాయి  దాయి  దావోయి  తీగ  నడుమిటు తేవోయి 
లాయి  లాయి  లల్లాయి  తీపి  తికమక  రాజేయి 

బాపురే  మెరుపులు  వేయి  తలపులు  సుడి  తిరిగాయి 
చందన  చర్చలు  తొందర  మొదలయి 
జాగురే  వలపు  సిపాయి  గెలుచుకో  కలికి  తురాయి 
రావోయి  రావోయి  సిరి  సిరి  లేత  సొగసుల  మధుబాయి  

అందనంటూ  నీ  పరువం  ఎన్ని  పరుగులు  తీసిందో 
ఆగనంటు  నీ  విరహం  ఎంతగా  వల  విసిరిందో 

నిన్నటికి  మొన్నటి  మొన్న  జన్మ  నీ  వసమనుకున్న 
నువ్వే  నేనోయ్  నేనే  నువ్వోయియ్ 
ఈ  ఋణం  ఎన్నటిదైనా  యవ్వనం  నీదనుకోనా
రావోయి  రావోయి  సిరి  సిరి  లేత  సొగసుల మధుబాయి  
 
ప్రేమ  దేశం  యువ  రాణి  వుత  ప్రాయం  విరిబోణి 
ఏరి  కోరి   మెచ్చావే  ఈ  తోట  రాముణ్ణి 
ఆకతాయి  అబ్బాయి  హాయి  పిలుపుల  సన్నాయి 
మనసుపైనే  చల్లావే   మంత్రాల  సాంబ్రాణి
 
నా  కనులు  నా  కళలు  నిన్నే  చూస్తున్నాయి 
రావోయి  రావోయి  సిరి  సిరి  లేత  సొగసుల  ఉడుపాయి

English

Prema desham yuva raani 
Poothaprayam viriboni
Yeri kori mechave thota ramunni

Aakathaayi abbayi haayi pilupula sannayi
Manasupaine challave manthraala sambraani
Na kanulu na kalalu ninne choosthunnayi
Raavoyi raavoyi siri siri letha sogasula madubayi

Daayi daayi daavoyi theega nadumita tevoyi
Layi layi lallayi teepi thikamaka raajeyi

Baapure merupulu veyi thalapulu sudi thirigayi
Chandana charchalu thondara modalaayi
Jaagure valapu sipayi geluchuko kaliki thurayi
Raavoyi raavoyi siri siri letha sogasula udupayi

Andanatu nee paruvam yenni parugulu teesindo
Aaganantu nee viraham yenthaga vala visirindo

Ninnatiki monnati monnati janma nee vasamanukunna
Nuvve nenoy nene nuvvoyii
E runam ennatidaina yavvanam needanukona
Raavoyi raavoyi siri siri letha sogasula udupayi

Prema desham yuva raani pootha prayam viribhoni
Yeri kori mechave thota ramunni
Aakathayi abbayi hayi pilupula sannayi
Manasupaine challave manthraala sambrani

Na kanulu na kalalu ninne choosthunnayi
Raavoyi raavoyi siri siri letha sogasula udupayi

Community

Like, share, and discuss

to start a discussion.