Back to Lyrics
Seetharama Raju

Seetharama Raju

1999 · 2 songs

Telugu

చాంగురే  చాంగురే  మమతా  నిను  కోరే 
చాంగురే  చాంగురే  చెలిమి  నిను  చేరే 
అల్లుకున్న  బంధాలు 
చల్లుతున్న  చందనాలు 
వెల్లువైన  వేళలో  తిరిగి  తెల్లవారే 

చాంగురే  చాంగురే  మమతా  నిను  కోరే 
చాంగురే  చాంగురే  చెలిమి  నిను  చేరే 

అన్నయ్య  నీ  అలక  పై  పైనేనని  తెలుసును  లేవయ్యా 
తమ్ముడు  నీకు  తెలుసన్న  సంగతి  నాకు  తెలుసయ్యా 

ఎన్ని  కలల్లో 
వెంట  తెచ్చేనంట  చూడ  ముచ్చటైన  మురిపెం 
ఎన్ని  సిరులొ  రాసి  పోసేనంటా 
సంకురాత్రి  వంటి  సమయం 

మనసే  కోరే  అనుబంధాల  దరీ  చేరే 
తార  తరాల  తరగని  వరాల  గని  అని 
మనింటి  మమతని  మరి  మరి  పొగిడిన 
పలుగూరి  కనువెలుగై 
సాగుతున్న  వేళలో  మనది  పూల  దారి

చాంగురే  చాంగురే  మమతా  నిను  కోరే 
చాంగురే  చాంగురే  చెలిమి  నిను  చేరే 

కొమ్మల్లో  కోయిలను 
కమ్మగా  లేపిన  కిలకిలా  సంగీతం 
గొంతులో  మేలుకొని 
కోటి  మువ్వల  కొంటె  కోలాటం 

ఎంత  వరమో 
రామచంద్రుడంటి  అన్నగారి  అనురాగం 
ఏమి  రుణమో 
లక్ష్మణుణ్ణి  మించు  చిన్నవాని  అనుబంధం 

ఇపుడే  చేరే  పది  ఉఉగాదులు  ఒకసారి 
ప్రియా  స్వరాలూ  చిలికిన  వసంత  వనముగా 
అనేక  జన్మల  చిగురులు  తొడిగిన  చెలిమికి  కలకాలం 
స్వాగతాలు  పాడని  సంబరాల  హోరే 

చాంగురే  చాంగురే 
చాంగురే  చాంగురే

English

Chaangure chaangure Mamata ninu kore
Chaangure chaangure Chelimi ninu chere
Allukunna bandhaalu
Challutunna chandanaalu
Velluvaina velalo tirgi tellavaare

Chaangure chaangure Mamata ninu kore
Chaangure chaangure Chelimi ninu chere

Annayya nee alaka pai painenani telusunu levayya
Tammudu neeku telusanna sangati naaku telusayya
Enni kaalaalo
Venta tecchenanta chuuda mucchataina muripem
Enni sirulo raasi posenanta
Sankuraatri vanti samayam
Manase koreanubandhaala daari chere
Tara taraala taragani vaaraala gaani ani
Maninti mamatani mari mari pogidina
Paluguri kanuvelugai
Saagutunna velalo manadi poola daarii

Chaangure chaangure Mamata ninu kore
Chaangure chaangure Chelimi ninu chere

Kommallo koyilanu
Kammaga lepina kilakila sangeetam
Gontulo melukoni
Koti muvvala konte kolaantam
Enta vaaramo
Ramachandrudanti annagaari anuraagam
Yemi runamo
Lakshmanunni minchu chinnavaani anubandham

Ipude chere padhi uugaadulu okasaare
Priya swaraalu chilikina vasanta vaanamugaa
Aneka janmala chigurulu todigina chelimiki kalakaalam
Swaagataalu paadaani sambaraala hore

Chaangure chaangure
Chaangure chaangure

Community

Like, share, and discuss

to start a discussion.