Back to Lyrics
Seethakoka Chilaka

Seethakoka Chilaka

1981 · 3 songs

Telugu

సాగర  సంగమమే  
ప్రణయ  సాగర  సంగమమే 

సాగర  సంగమమే     
ప్రణయ  సాగర  సంగమమే 
కలలే  అలలై  ఎగసిన  కడలికి 
కలలే  అలలై  ఎగసిన  కడలికి 

కలలో  ఇలలో  
కలలో  ఇలలో  దొరకని  కలయిక 
సాగర  సంగమమే  
ప్రణయ  సాగర  సంగమమే 

కన్యాకుమారి  నీ  పదములు  నేనే 
కన్యాకుమారి  నీ  పదములు  నేనే 
కడలి  కెరటమై  కడిగిన  వేళా 
సుమ  సుకుమారి  నీ  చూపులకే 
తడబడి  వరములు  అడిగిన  వేళా 

అలిగిన  నా  తోలి  అలకలు  నీలో 
పిలకలు  రేపి  పువ్వులు  విసిరినా 
పున్నమి  రాతిరి  నవ్వినా  వేళా 

సాగర  సంగమమే  
ప్రణయ  సాగర  సంగమమే 

భారత  భారతి  పద  సన్నిధిలో 
కులమత  సాగర  సంగమ  శ్రుతిలో   
నా  రతి  నీవని  వలపుల  హారతి 
హృదయము  ప్రమిదగా  వెలిగిన  వేళా 

పరువపు  ఉరవడి  పరువిడి  నీవొడి 
కన్నుల  నీరిడి  కలిసిన  మనసున 
సందెలు  కుంకుమ  చిందిన  వేళా 

సాగర  సంగమమే    
సాగర  సంగమమే  
ప్రణయ  సాగర  సంగమమే

English

Saagara Sangamame 
Pranaya Saagara Sangamame

Saagara Sangamame 
Pranaya Saagara Sangamame
Kalale Alalai Egasina Kadaliki
Kalale Alalai Egasina Kadaliki

Kalalo Ilalo 
Kalalo Ilalo Dorakani Kalayika
Saagara Sangamame 
Pranaya Saagara Sangamame

Kanyaakumari Nee Padamulu Nene
Kanyaakumari Nee Padamulu Nene
Kadali Keratamai Kadigina Vela
Suma Sukumari Nee Choopulake
Tadabadi Varamulu Adigina Vela

Aligina Na Toli Alakalu Neelo
Pulakalu Repi Puvvulu Visirina
Pannami Ratiri Navvina Vela

Saagara Sangamame 
Pranaya Saagara Sangamame

Bharata Bharati Pada Sannidhilo
Kulamata Saagara Sangama Shrtilo
Na Rati Neevani Valapula Haarati
Hrudayamu Pramidaga Veligina Vela

Paruvapu Uravadi Paruvidi Neevodi
Kannula Neeridi Kalisina Manasuna
Sandelu Kunkuma Chindhina Vela

Saagara Sangamame 
Pranaya Saagara Sangamame
Saagara Sangamame

Community

Like, share, and discuss

to start a discussion.